Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సభ్యులు:Ahmadnisar - వికీపీడియా

సభ్యులు:Ahmadnisar

వికీపీడియా నుండి

నిసార్ అహ్మద్

తెలుగు భాషపట్ల అపార ప్రేమ.





నా ప్రధాన వ్యాసాలు


[మార్చు] ఆంధ్రప్రదేశ్ లో వికీ ప్రతినిధులు - ప్రణాళిక

  • డేటాను సమకూర్చుకోవాలి.
    • విశ్వవిద్యాలయాల జాబితా
    • జిల్లాల వారీగా డిగ్రీ మరియు జూనియర్ కాలేజీల జాబితా
    • పీ.జీ. సెంటర్ల జాబితా
    • బి.ఎడ్. కాలేజీల జాబితా
    • జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల జాబితా
    • ఆంధ్రప్రదేశ్ లో తెలుగుభాషా సంఘాల జాబితా
    • తెలుగు అకాడెమీ
    • జిల్లాల వారీగా గ్రంధాలయాల జాబితా
    • ఉపాధ్యాయ సంఘాల జాబితా
    • విద్యార్థి సంఘాల జాబితా
    • సెక్రటేరియేట్ లోని వివిధ డిపార్ట్‌మెంట్ల అధికారుల జాబితా
      • ఉదాహరణకు : డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎస్.సి.ఇ.ఆర్.టి. వగైరాలు
  • వికీ ప్రతినిధులుగా ఎవరుండవచ్చు
    • విద్యార్థులు
    • ఉపాధ్యాయులు
    • ఉద్యోగులు
    • భాషా అభిమానులు
    • కవులు
    • రీసెర్చ్ స్కాలర్లు
గమనిక: తెలుగు వికీ ప్రతినిధికి ఏలాంటి రెమ్యూనరేషన్లు, సదుపాయాలు మరియు లాభాలూ వుండవు. ఎలాంటి లాభాపేక్ష లేనివారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
  • తెలుగు వికీ ప్రతినిధికి కావలసిన అర్హతలు :
    • భాషాభిమానియై వుండాలి
    • స్వచ్ఛందంగా పనిచేయుటకు ముందుకురావాలి
    • తెలుగు భాషా సేవానిరతి కలిగి వుండాలి
    • తీసుకున్న బాధ్యతను, తీరిక సమయాల్లో నిర్వర్తించవచ్చును
    • భావితరాలకు, భాషా, సభ్యతా సంస్కృతులను చేరవేసే ప్రగాఢ సంకల్పం కలిగివుండే ఉన్నత మనస్కులుండాలి
    • తెలుగు వికీని అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం అయేలా చెప్పాలి.
  • వికీ పరిచయం ఎలా చేయాలి?
    • సర్కులర్ లను చేరవేసే పద్దతి :
ఉదాహరణకు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులకు వారి ద్వారా ఉపాధ్యాయులకు
విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సెలర్ల ద్వారా వివిధ డిపార్ట్‌మెంట్లకు
జిల్లా కలెక్టర్ల ద్వారా డిపార్ట్‌మెంట్లకు
జిల్లా గ్రంధాలయాధికారి నుండి అన్ని గ్రంధాలయాలకు
    • పత్రికా ప్రకటనలు
    • తెలుగు వికీ పరిచయవ్యాసాన్ని సృష్టించి (తెలుగు భాషలో విజ్ఞాన సర్వస్వంగా, భాండాగారముగా, ఓ నిఘంటువుగా పరిచయం చేస్తూ) అన్ని దిన పత్రికలలో వచ్చేటట్లు చేయాలి. మరియు ఇతర పత్రికలు ఉదాహరణకు 'తెలుగు విద్యార్థి', 'విద్యార్థి', 'కంప్యూటర్ విజ్ఞానం' మున్నగునవి.
    • హైదరాబాదులో ఉన్న వికీపీడియన్లు, అధికారికంగానే, మీడియా సమావేశాలు (తెలిసిన టీ.వీ. రిపోర్టర్ ను అర్థమయేలా చెప్పి, ఒప్పించి) ఏర్పాటు చేసి, టీ.వీ.ల ద్వారానూ అదేవిధంగా పత్రికా ప్రకటనలు జారీ చేయాలి. (ఇందుకొరకు తెలుగు అకాడెమీ మరియు తెలుగు భాషా సమితి లాంటి వారి సహాయం పొందవచ్చు)
    • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, మానవవనరుల శాఖ వారిని ధైర్యంగా మాట్లాడి, వారి సహాయాన్ని పొందవచ్చు.
    • తెలుగు వికీ గురించి ఓ మంచి పరిచయ వ్యాసాన్ని పరిపక్వతగల రచయితచే వ్రాయించి, తెలుగు అకాడమీ వారి రచనల్లో పాఠ్యాంశంగానూ ప్రోత్సహించవచ్చును.

ప్రతినిధి చేయవలసిన పనులు:

  • తెవికీ పరిచయ లేఖను మరియు విస్తృతముగా తెలియబరచాలనే దరఖాస్తుతోబాటు, వివిధ అధికార్లవద్దకు వెళ్ళి, తెలియజేయాలి.
  • పత్రికలతోనూ, మీడియాతోనూ చక్కగా మాట్లాడి, తెలుగు వికీ గురించి విశ్లేషంగా చెప్పగలగాలి.

ప్రతినిధులను సమకూర్చుకోవడం ఎలా ? వారిని అధికారికంగా, స్వచ్ఛందంగా గుర్తించడం ఎలా? ప్రతినిధులు తమ ప్రతినిధిత్వాన్ని దుర్వినియోగం చేసే ఆస్కారాలేమైనా వున్నాయా?

తెలుగు వికీలో, అధికారులు, నిర్వాహకులు మరియు సభ్యులు 'రికార్దెడ్' గా వుంటారు. మరి వూరికి, కాలేజీకి, విశ్వవిద్యాలయానికి, సంస్థకూ, తెవికీ ప్రతినిధులు, తమ పేర్లేమైనా నమోదు చేసుకోవాలా, అయితే ఎక్కడ?

తెవికీ సభ్యులు, ప్రతినిధులుగా వుండవచ్చా?

ఇది ప్రత్యేక విభాగంగా వుంటుందా లేదా "సభ్యుడు-ప్రతినిధి" / ప్రతినిధి-సభ్యుడు" అనే ఓ పేజీని సృష్టించి అందులో రికార్డు మెయింటెయిన్ చెయ్యాలా? ఈ విషయాలన్నీ ఎందుకు అంటే, ప్రతి కార్యక్రమానికి ఓ ఆఫీసంటూ వుంటుంది, ఈ ప్రతినిధులకూ ఆఫీసంటూ ఓ వ్యాసం, దానికో వర్గం లాంటివేమైనా అవసరమౌతాయా?

పైలట్ ప్రాజెక్ట్ గా, మూడు జిల్లాలు, నాలుగు నగరాలూ ఎంచుకొని, దీనిని అమలు చేయాలి.
  • తెవికీ బలాలు :
    • చక్కటి నిర్వాహక బృందం
    • స్వయంగా వ్యాసాలు తయారు చేయగల దిట్టలు
    • చక్కటి అనువాదకులు
    • శుద్ధి దళం
వికీపీడియాను సందర్శించే తెలుగు వారు :
  • అపాయకర విషయం : వికీపీడియాను సందర్శించే తెలుగువారు "ఆంగ్లం" మరియు "తెలుగు" రెండు భాషలూ తెలిసిన వారు. సందర్శన మాత్రం ఇవికీ. కారణం ఇవికీలో వ్యాసాలు అనేకం. మరియు కావలసిన సమాచారం దాదాపు ఇవ్వగలిగేవి.
  • విచారకర విషయం : కేవలం స్వచ్ఛమైన తెలుగుమాత్రమే తెలిసిన వారు (ఆంగ్లము తెలియని వారు) తెలుగు వికీని సందర్శించడమే లేదు. కారణాలు 1. వీరికి ఆంగ్లము రాదు, 2. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ లు తెలియవు. దాదాపు పల్లెలలో వుంటారు.
  • గొప్ప విషయం : కొద్దిమందైనా, అంకితభావనలతో తెలుగు వికీపీడియాను దిగ్విజయంగా నడుపుతున్న తెలుగు "వికీపీడియనులు"
సత్యాలు :

ప్రపంచంలో తెలుగు మాట్లాడేవారు 9 కోట్లు, అందులో 8.2 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో వున్నారు. వీరిలో కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ తెలిసినవారు తక్కువ. అందులో ఉద్యోగులు, భాషాభిమానులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిలోకం వుంది. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారు. పట్టణ ‍మరియు నగర ప్రాంతాలలో ఎక్కువ. అందులోనూ తెలుగు వికీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిన వారు, తెవికీ ని సందర్శించేవారు ఇంకా తక్కువ. తెలుగు వికీ ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక మహా నిఘంటువులాంటిది అని తెలిసిన వారూ తక్కువే. దీనిని తీర్చదిద్దవచ్చు, భాగస్వాములు కావచ్చు అని తెలిసిన వారు ఇంకా తక్కువ. ఇలా సూక్ష్మీకరించుకుంటూ పోతే ఆఖరుకు మిగులు వారు, ప్రస్తుతం ఉన్న వికీ పీడియన్లు. (క్రియాశీలకంగా వున్నవారు దాదాపు 25 మంది)

రాబోయే పదేండ్లలో "విజ్ఞాన సర్వస్వము", "ఆంధ్ర శబ్దాకరత్నము", "తెలుగు వికీపీడియా", ప్రతి తెలుగు వాడికి తెలియాలి.

తెలుగు వికీపీడియా ఆసియాలో ప్రధమ స్థానం పొందాలి.

మన టార్గెట్ : (ఓ రెండేండ్ల ప్రణాళిక)
    • చక్కటి తెలుగు తెలిసి ఉండాలి, కాస్తో కూస్తో కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి. ఇతర టెక్నికల్ విషయాలు +పాయింట్, వీరే మన వికీపీడియన్లు.
  • ఓ వంద మంది వ్యాస కర్తలు
  • ఓ రెండొందల మంది, అనువాదకులు
  • ఓ పాతిక నిర్వాహకులు
  • ఓ పాతిక శుద్ధి దళ, అక్షరదోష నిర్మూలన సభ్యులు
  • ఓ పాతిక బొమ్మలు సమకూర్చు దళం
తక్షణ కార్యక్రమం:
  • సభ్యులుగా నమోదైన వారందరినీ, తిరిగి ఆహ్వానించండి, జూలు దులపండి, కార్యోన్ముఖులు కండి.
  • ప్రతి సబ్జక్ట్ కి ఓ డిపార్ట్ మెంట్, ప్రతి డిపార్ట్ మెంటుకు ఓ హెడ్, హెడ్-ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లాగా, నిర్వాహకులలోనే అపాయింట్ చేయాలి, ఉదాహరణకు భౌతిక రసాయనిక శాస్త్రాలకు 'వేమూరి వారు', జీవశాస్త్రానికి 'రాజశేఖర్ గారు' ఆర్థిక శాస్త్రానికి క్రీడలకు చంద్రకాంతరావు గారు, వగైరాలు.
  • వికీపీడియన్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరండి.
  • తమ అకౌంట్లను ఆక్టివేట్ చేయనివారికి, ఆక్టివేట్ చేసుకోమని కోరాలి.
  • తెలుగు వికీ "ప్రతినిధులు" గూర్చి విస్తృతంగా చర్చించండి.
  • తెలుగు వికీ ప్రతి తెలుగు వాడిది, ఉద్యమించండి.
  • మహా జ్ఞాన సంపన్నమగు ఆంధ్రప్రదేశ్ లో, జ్ఞానఖనులకు లోటు లేదు, చేయవలసినదంతా, "పరిచయమే"
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, (హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ మరియు కర్నూలు), విశ్వవిద్యాలయా కేంద్రాలు, (హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, వరంగల్, కర్నూలు, అనంతపురం మరియు తిరుపతి) మరియు అన్ని జిల్లా కేంద్రాలు. వీటిలోని మనవికీపీడియన్లు మనకు చాలా తోడ్పాటునందిస్తారు. ఈ నగరాలు మరియు పట్టణాలలో గల సభ్యుల వివరాలు అత్యవసరం.
వికీపీడియన్ల పని : ప్రపంచ విషయాలు, భారత్ విషయాలు ఓకే, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విషయాలూ పొందుపరచండి. ఏ ఒక్క విషయం వదలద్దు. చెట్టూ - పుట్టా, గండు పిల్లి - పెద్ద పులి, గానుగెద్దూ - గుంటనక్కా, చాకిరేవు నుండి హుసేన్ సాగర్, కుప్పం నుండి ఇచ్ఛాపురం, కుమ్మరి చట్రం నుండి నుండి సైబరాబాద్ వరకూ దేనినీ వదలద్దు.
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com