ఉర్దూ సాహిత్యము
వికీపీడియా నుండి
ఉర్దూ సాహిత్యం
ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్ మరియు అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.
గద్యం
ధార్మికసాహిత్యం
ఇస్లామీయ మరియు షరియా సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము, మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు, తఫ్సీరుల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్ హీముల్ ఖురాన్, సీరతున్-నబీ, ఖససుల్ అంబియా, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్ మరియు బహారె షరీయత్ లు ప్రముఖం.
సాహితీ
గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం.
- దాస్తాన్
- అఫ్సానా
- నావల్ (నవల)
- సఫర్ నామా
- మజ్ మూన్
- సర్ గుజిష్త్
- ఇన్ షాయియ
- మురాసల
- ఖుద్ నవిష్త్
పద్యం
పద్యం లేదా కవితా సాహిత్యానికి చాలా అనువైన భాషగా ఉర్దూ కు పేరు గలదు. గజల్ ఉర్దూ కవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరు రాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూ కు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తి గాదు.
సాహితీ
- నజమ్
- గజల్
- మస్ నవి
- మర్సియా
- దీవాన్
- దోహా
- గీత్
- కలామ్
- ఖసీదా
- హమ్ద్
- నాత్
- మన్ ఖబత్
- మద్దాహ్
- ఖతా
- రుబాయి
- ముఖమ్మస్
- ముసబ్బాహ్
- ముసద్దస్
- సెహ్ రా
- షెహ్ర్-ఎ-ఆషూబ్
- సోజ్
- నోహా
- ఆజాద్ నజమ్
- హైకూ
అరూజ్ లేదా ఛందస్సు
- అరూజ్
- తఖ్తీ
- బహర్
- జమీన్
- అర్కాన్
[మార్చు] ఇవి కూడా చూడండి
- షేర్
- మిస్రా
- తరహి మిస్రా
- మిస్రయె ఊలా
- మిస్రయె సాని
- ఖాఫియా
- రదీఫ్
- గిరహ్
- హమ్ ఖాఫియా
- మత్ లా
- మఖ్ తా
- తఖల్లుస్
- తరన్నుమ్
- ఘినాయియత్
- ఆహంగ్
- ఐబ్
షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |