హుమాయూన్
వికీపీడియా నుండి
Birth name: | Nasiruddin Humayun |
Family name: | Timurid |
Title: | Emperor of Mughal Empire |
Birth: | March 6, 1508 |
Place of birth: | Kabul |
Death: | ఫిబ్రవరి 22 1556 (వయసు: 47) |
Place of death: | Delhi |
Burial: | Humayun's Tomb |
Succeeded by: | Akbar |
Marriage: |
హమీదా బాను బేగం |
సంతానం: |
అక్బర్, కుమారుడు |
మొఘల్ పరిపాలకులు |
|
|
|
|
|
|
నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్ ( అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్) (పర్షియన్ : نصيرالدين همايون) (మార్చి 6 1508 – ఫిబ్రవరి 22 1556), మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540 మరియు తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు. ఇతడి తండ్రి బాబరు. కుమారుడు అక్బర్.
[మార్చు] మరణం
ఫిబ్రవరి 22, 1556 న, చేతినిండా పుస్తకాలతో గ్రంధాలయ మెట్లపై నడుస్తూ క్రిందికి వస్తున్న హుమాయూన్, మస్జిద్ నుండి అజాన్ విని, నమాజ్ కు వెళ్ళాలన్న ఆతృతతో వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. కాలు జారి, మెట్లపైనుండి, జారి పడ్డాడు. గాయాలపాలైన హుమాయూన మూడురోజుల తరువాత మరణించాడు. 13 యేండ్ల అక్బర్ సింహాసనం అధిష్టించాడు.
[మార్చు] మూలాలు
- Gulbadan Begum Humayun-nama. Trans. & Ed. Annette Beveridge Royal Asiatic Soc. (London) 1902 (ISBN 81-215-1006-6)
- Cambridge History of India, Vol. III & IV, "Turks and Afghan" and "The Mughal Period". (Cambridge) 1928
- Muzaffar Alam & Sanjay Subrahmanyan (Eds.) The Mughal State 1526-1750 (Delhi) 1998
- William Irvine The army of the Indian Moghuls. (London) 1902. (Last revised 1985)
- Bamber Gasgoigne The Great Moghuls (London) 1971. (Last revised 1987)
- Jos Gommans Mughal Warfare (London) 2002
- Peter Jackson The Delhi Sultanate. A Political and Military History (Cambridge) 1999
- John F. Richards The Mughal Empire (Cambridge) 1993
- James Tod Annals & Antiquities of Rajasthan (Oxford) 1920 Ed. Wm Crooke (3rd Edition)