వికిపీడియా:సాధారణ అస్వీకారము
వికీపీడియా నుండి
అందరికి నమస్కారం, తెవికి లొ వాడుతున్న కొన్ని ఆంగ్ల పదాలకు అచ్చ తెలుగులొ నాకు తెలిసినవి చెప్పదలచుకున్నాను.. కాపీ హక్కులు - ముద్రణ హక్కులు, లింకు - లంకె, పీజీలు - పుటలు, లైసెన్సు - అనుమతి
మీ ... మన్మోహన్