పర్షియన్
వికీపీడియా నుండి
పర్షియన్ నాటి పర్షియా దేశం, నేటి ఇరాన్ దేశములో మాట్లాడేభాష. దీనికి పారసీ, పార్శీ, ఫార్శీ అనేపేర్లుగూడా గలవు.
ప్రఖ్యాత ఫార్శీ కవులు షేఖ్ సాదీ, మౌలానా రూమీ, ఒమర్ ఖయ్యాం, మిర్జా గాలిబ్, ఇక్బాల్ మొదలగువారు.
[మార్చు] ఇవీ చూడండి
- పర్షియన్ సాహిత్యం
- ఉర్దూ సాహిత్యం