భగత్ సింగ్
వికీపీడియా నుండి
భగత్ సింగ్ ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ |
|
---|---|
{{{lived}}} | |
భగత్ సింగ్, 21 సం. వయస్సులో |
|
పుట్టిన తేదీ: | సెప్టెంబరు 27, 1907 |
జన్మస్థలం: | ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
మరణించిన తేదీ: | మార్చి 23, 1931 |
నిర్యాణ స్థలం: | లాహోర్, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
ఉద్యమము: | భారత స్వాతంత్ర్య ఉద్యమం |
ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
భగత్ సింగ్ (పంజాబీ: ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ, (సెప్టెంబరు 27, 1907[1] –మార్చి 23, 1931) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. [2] భగత్ సింగ్ హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యుల్లో ఒకడు.