ఉజ్జయిని
వికీపీడియా నుండి
?ఉజ్జయిని Madhya Pradesh • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 491 మీ (1,611 అడుగులు) |
జిల్లా(లు) | Ujjain |
జనాభా | 429,933 (2001) |
అక్షాంశరేఖాంశాలు: ఉజ్జయిని (Ujjain) pronunciation (హిందీ:उज्जैन) (map view : maxujjain dot com) దీనికి ఇతర పేర్లు: ఉజ్జైన్, ఉజైన్, అవంతీ మరియు అవంతిక. మధ్య భారత మాళ్వా ప్రాంతంలో మధ్య ప్రదేశ్ లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా మరియు డివిజన్ కూడానూ. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు.
[మార్చు] చరిత్ర
అవంతీరాజ్య రాజధానియగు ఉజ్జయినీకి గౌతమ బుద్ధునికాలంనాటినుండి చరిత్రగలదు. అశోకుడూ ఇక్కడ నివాసమున్నాడు.