See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

ఆస్టెరాయిడ్ పట్టీ - వికీపీడియా

ఆస్టెరాయిడ్ పట్టీ

వికీపీడియా నుండి

ప్రధాన ఆస్టెరాయిడ్ పట్టీ (తెల్లని రంగులో), అంగారకుడు మరియు బృహస్పతి ల కక్ష్యల మధ్య గలదు.

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీ ని ప్రధాన పట్టీగానూ అభివర్ణిస్తారు, కారణము, సౌరమండలములోని, ఇతరప్రదేశాలలోనూ 'సూక్ష్మ గ్రహాలు' గల ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు క్యూపర్ బెల్ట్ మరియు విసరబడ్డ డిస్క్.

ఆస్టెరాయిడ్ 951 గాస్ప్రా, అంతరిక్ష నౌక గెలీలియో తీసిన మొట్టమొదటి చిత్రం. 1991 లో అతి దగ్గరనుండి పయనించి నపుడు.

1969, మెక్సికో లో పడిన ఉల్క అల్లెండి.
1969, మెక్సికో లో పడిన ఉల్క అల్లెండి.

విషయ సూచిక

[మార్చు] ఉల్కలు

ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిధిలాలు ఉల్కలు లాగా మారి, భూమి యొక్క వాతావరణం లో ప్రవేసిస్తాయి.[1] భూమిపై కనబడిన 30,000 ఉల్కలలో 99.8 శాతం, ఆస్టెరాయిడ్ పట్టీనుండి ఉద్భవించినవే.[2] 2007 సెప్టెంబరు లో అమెరికా-చెక్ రిపబ్లిక్ టీమ్ నిర్వహించిన సంయుక్త పరిశోధనలలోని విషయం, ఆస్టెరాయిడ్ 298 బాప్టిస్టినా, మెక్సికోలో 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం పడింది. దీని పర్యవసానంగా భూమిపై నున్న డైనోసార్ లు, అంతమయ్యాయి.[3]

[మార్చు] అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లు

See also: అతిపెద్ద ఆస్టెరాయిడ్లు
అతి పెద్ద ఆస్టెరాయిడ్ సెరిస్
అతి పెద్ద ఆస్టెరాయిడ్ సెరిస్

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. Kingsley, Danny (May 1, 2003). Mysterious meteorite dust mismatch solved. ABC Science. తీసుకొన్న తేదీ: 2007-04-04.
  2. Meteors and Meteorites. NASA. తీసుకొన్న తేదీ: 2007-10-17.
  3. Breakup event in the main asteroid belt likely caused dinosaur extinction 65 million years ago. Southwest Research Institute (2007). తీసుకొన్న తేదీ: 2007-10-14.

[మార్చు] ఇతర పఠనాలు

  • Elkins-Tanton, Linda T. (2006). Asteroids, Meteorites, and Comets, First edition, New York: Chelsea House. ISBN 0-8160-5195-X. 

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -