ఉల్క
వికీపీడియా నుండి
ఉల్క (Meteoroid లేదా Meteor), సౌరమండలము లో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూవాతారణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణం లో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.
[మార్చు] ఇవీ చూడండి
- ఉల్కాపాతం
- క్రేటర్
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- Astronomers spot meteor streaking across central Ontario sky - CBC News March 7, 2008
- Meteoroids Page at NASA's Solar System Exploration
- International Meteor Organization fireball page
- British Astronomical Society fireball page
- A Goddard Space Flight Center Science Question of the Week where the answer mentions that a fireball will cast a shadow.
- Meteor showers - view tips
- Meteor shower predictions
- Society for Popular Astronomy - Meteor Section