సౌరమండలము
వికీపీడియా నుండి
సౌరమండలం, లేదా సౌరకుటుంబం, యందు సూర్యుడు మరియు ఇతర అంతరిక్షపదార్థాలు తమలోతాము గురుత్వాకర్షణ శక్తికిలోబడి వుంటాయి: 8 గ్రహాలూ, వాటి 166 ఉపగ్రహాలూ,[1] 3 మరుగుజ్జు గ్రహాలు (సెరిస్, ప్లూటో మరియు ఎరిస్ మరియు వాటి నాలుగు చంద్రులు) మరియు బిలియన్ల కొద్దీ చిన్నశరీరాలు. ఆఖరు వర్గం ఆస్టెరాయిడ్ లు, క్యూపర్ బెల్ట్ పదార్థాలూ తోకచుక్కలు ఉల్కలు మరియు గ్రహాంతర ధూళి (అంతరిక్ష ధూళి).
సంగ్రహంగా చెప్పాలంటే, సౌరమండలంలో సూర్యుడు, నాలుగు ఈవలి గ్రహాలు, ఒక ఆస్టెరాయిడ్ పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, క్యూపర్ బెల్ట్, వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున ఊర్ట్ మబ్బు కలవు.
సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలి గ్రహాలు:
ఆవలి వాయు రాక్షసులు (జోవియన్లు) :
- బృహస్పతి, లేక గురుడు
- శని,
- యురేనస్,
- నెప్ట్యూన్.
మూడు మరుగుజ్జు గ్రహాలు :
- సెరిస్, ఆస్టెరాయిడ్ పట్టీలో అతిపెద్ద శరీరం;
- ప్లూటో, క్యూపర్ పట్టీలోని తెలిసిన శరీరం; మరియు
- ఎరిస్, ఈ మూడింటిలోనూ పెద్దది మరియు విసరబడ్డ డిస్క్ లో గలదు.
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే సహజసిద్ధ ఉపగ్రహాలు సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు కలవు.
|
---|
సూర్యుడు · బుధుడు · శుక్రుడు · భూమి · అంగారకుడు · సెరిస్ · గురుడు · శని · యురేనస్ · నెప్ట్యూన్ · ప్లూటో · ఎరిస్ |
గ్రహాలు · మరుగుజ్జు గ్రహాలు · సహజ ఉప గ్రహాలు: చంద్రుడు · Martian · Jovian · Saturnian · Uranian · Neptunian · Plutonian · డిస్నోమియా |
See also astronomical objects, the solar system's list of objects, sorted by radius or mass, and the Solar System Portal |
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Scott S. Sheppard. The Jupiter Satellite Page. University of Hawaii. తీసుకొన్న తేదీ: 2006-07-23.
[మార్చు] బయటి లింకులు
- Solar System Profile by NASA's Solar System Exploration
- NASA's Solar System Simulator
- NASA/JPL Solar System main page
- The Nine Planets – Comprehensive Solar System site by Bill Arnett
- SPACE.com: All About the Solar System
- Illustration of the distance between planets
- Illustration comparing the sizes of the planets with each other, the sun, and other stars
- Solar System Live (an interactive orrery)
- Solar System Viewer (animation)