ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)
వికీపీడియా నుండి
ఎరిస్ (మధ్యలో) డిస్నోమియా (చంద్రుడు) (ఎడమ మధ్యన). హబుల్ టెలీస్కోపు. |
|||||||
Discovery | |||||||
---|---|---|---|---|---|---|---|
Discovered by: | M. E. Brown, C. A. Trujillo, D. L. Rabinowitz[1] |
||||||
Discovery date: | October 21, 2003[1] | ||||||
MPC designation: | 136199 Eris | ||||||
Alternative names: | మూస:Mp[2] | ||||||
Minor planet category: | dwarf planet TNO and SDO |
||||||
Orbital characteristics | |||||||
Epoch March 6, 2006 (JD 2453800.5)[3] |
|||||||
అపహేళి: | 97.56 AU 14.60మూస:Ekm |
||||||
పరీహేళి: | 37.77 AU 5.65మూస:E km |
||||||
Semi-major axis: | 67.6681 AU 10.12మూస:E km |
||||||
Eccentricity: | 0.44177 | ||||||
Orbital period: | 203,600 days 557 years |
||||||
సగటు orbital speed: | 3.436 km/s | ||||||
Mean anomaly: | 197.63427° | ||||||
Inclination: | 44.187° | ||||||
Longitude of ascending node: | 35.8696° | ||||||
Argument of perihelion: | 151.4305° | ||||||
ఉపగ్రహాలు: | 1 | ||||||
Physical characteristics | |||||||
సగటు పరిధి: | 1,300 +200 -100 km[4] | ||||||
భారము: | (1.67 ± 0.02)మూస:E kg[5] | ||||||
Equatorial surface gravity: | ~0.8 m/s² | ||||||
Sidereal rotation period: | > 8 h? | ||||||
Albedo: | 0.86 ± 0.07 | ||||||
ఉపరితల ఉష్ణోగ్రత: (approx) |
|
||||||
Apparent magnitude: | 18.7 | ||||||
Absolute magnitude: | −1.12 ± 0.01 | ||||||
Angular size: | 40 milli-arcsec[6] |
ఎరిస్ Eris (ఉచ్ఛారణ 'ఎయిరిస్') [7]), మునుపు పేర్లు 136199 ఎరిస్ మరియు mp|2003 UB|313. ఇది మరుగుజ్జు గ్రహాలలో అతిపెద్దదైనది. ప్లూటో కంటే పెద్దది. సూర్యుని చుట్టూ తిరిగే శరీరాలలో దేహరీత్యా తొమ్మిదవది. దీని వ్యాసము సుమారు 2,500 కి.మీ. మరియు ప్లూటో బరువుకన్నా 27% ఎక్కువ బరువు గలది .[8][5]
2003 లో దీనిని ప్రథమంగా గమనించారు. కానీ 2005 లో గుర్తించారు. ఇది నెప్ట్యూన్ గ్రహానికి ఆవలివైపు గలదు. దీనికి ఒక సహజ సిద్ధ ఉపగ్రహం (చంద్రుడు) గలదు, దీని పేరు డిస్నోమియా. ఈ ఎరిస్, క్యూపర్ బెల్ట్ కు ఆవల గల విసరబడ్డ డిస్క్ లో గలదు. తోకచుక్కల ప్రాంతమైన ఈ విసరబడ్డ డిస్క్ లో ఎరిస్ ప్రదేశానికి మన సూర్యుడికి మధ్య దూరం 96.7 అంతరిక్ష మానాలు (AU). [9]
ఇది ప్లూటో కన్నా పెద్దదిగా వున్నందున NASA వారు దీనిని సౌరమండలము లోని పదవ గ్రహంగా అభివర్ణించారు.[10]
విషయ సూచిక |
[మార్చు] కనుగొనడం
ఎరిస్ ను, మైక్ బ్రౌన్, ఛాద్ ట్రుజిల్లో, మరియు డేవిడ్ రాబినోవిడ్జ్ ల జట్టు కలసి 2005 జనవరి 5 న కనుగొన్నారు.[9]
[మార్చు] కక్ష్య
[మార్చు] ఆకృతి, బరువు మరియు ద్రవ్యరాశి
ఎరిస్ వ్యాసం దాదాపు 2397 కి.మీ. 100 కి.మీ. తేడా, హబుల్ టెలీస్కోపు ద్వారా కనుగొనబడినది.[11]
[మార్చు] సహజసిద్ధ ఉపగ్రహం
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 Staff (మే 1, 2007). Discovery Circumstances: Numbered Minor Planets. IAU: Minor Planet Center. తీసుకొన్న తేదీ: 2007-05-05.
- ↑ Staff (February 29, 2004). Minor Planet Designations. IAU: Minor Planet Center. తీసుకొన్న తేదీ: 2007-05-05.
- ↑ Asteroid Observing Services
- ↑ John Stansberry, Will Grundy, Mike Brown, John Spencer, David Trilling, Dale Cruikshank, Jean-Luc Margot (2007). Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope. University of Arizona, Lowell Observatory, California Institute of Technology, NASA Ames Research Center, Southwest Research Institute, Cornell University. తీసుకొన్న తేదీ: 2007-05-18.
- ↑ 5.0 5.1 Michael E. Brown and Emily L. Schaller (2007). "The Mass of Dwarf Planet Eris". Science 316 (5831). DOI:10.1126/science.1139415.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;nature
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Dictionary.com Unabridged (v 1.1). Random House, Inc. http://dictionary.reference.com/browse/eris (accessed: November 12, 2007).
- ↑ Dwarf Planet Outweighs Pluto. space.com (2007). తీసుకొన్న తేదీ: 2007-06-14.
- ↑ 9.0 9.1 Mike Brown (2006). The discovery of 2003 UB313 Eris, the largest known dwarf planet. తీసుకొన్న తేదీ: 2007-05-03.
- ↑ మూస:Cite press release
- ↑ Comment on the recent Hubble Space Telescope size measurement of 2003 UB313 by Brown et al.. Max Planck Institute (2006). తీసుకొన్న తేదీ: 2007-05-03.
[మార్చు] బయటి లింకులు
- Michael Brown's webpage about మూస:Mp
- Brown's webpage about మూస:Mp's satellite
- compiled list of data
- MPEC listing for మూస:Mp
- Java 3D orbit visualization
- Spaceflight Now article about మూస:Mp, మూస:Mp, and మూస:Mp
- Slacker Astronomy Interview With Co-Discoverer Trujillo
- Trans-Neptunian Object మూస:Mp — IAU statement regarding the planetary status of మూస:Mp
- Simulation of మూస:Mp's orbit — మూస:Mp is in a 17:5 resonance with Neptune
- Keck observatory page about the discovery of మూస:Mp's moon
- Caltech Press Release, 7/29/2005 "Planetary Scientists Discover Tenth Planet".
- Press release on the Spitzer Space Telescope trying to image మూస:Mp again
[మార్చు] వీక్షణాలు
- Keck Observatory, Hawaiమూస:Okinai, US
- Palomar
- Gemini
- IRAM (Institut de Radio Astronomie Millimétrique (Institute for Millimetric Radio Astronomy)): French-German (Max-Planck Institut fur Radioastronomy, Bonn) and Spanish (where the 30 m telescope is situated) collaborative programme.
- HST