భూమి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
- ' భౌగోళిక అంశాల ప్రాధాన్యతతో, సౌర కుటుంబంలో ఒక గోళంగా ఈ వ్యాసం వ్రాయబడుతున్నది. చారిత్రిక, జనాభా అంశాలకు సంబంధించిన వ్యాసం కోసం ప్రపంచం చూడండి
Famous "Blue Marble" అపోలో 17 నుండి తీసిన భూమి ఛాయా చిత్రం. |
||||||||||
Orbital characteristics | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Epoch J2000 | ||||||||||
అపహేళి: | 152,097,701 km 1.0167103335 AU |
|||||||||
పరీహేళి: | 147,098,074 km 0.9832898912 AU |
|||||||||
Semi-major axis: | 149,597,887.5 km 1.0000001124 AU |
|||||||||
Eccentricity: | 0.016710219 | |||||||||
Orbital period: | 365.256366 days 1.0000175 yr |
|||||||||
సగటు orbital speed: | 29.783 km/s 107,218 km/h |
|||||||||
Inclination: | Reference (0) 7.25° to Sun's equator |
|||||||||
Longitude of ascending node: | 348.73936° | |||||||||
Argument of perihelion: | 114.20783° | |||||||||
ఉపగ్రహాలు: | 1 (the చంద్రుడు) | |||||||||
Physical characteristics | ||||||||||
సగటు పరిధి: | 6,371.0 km [1] | |||||||||
Equatorial radius: | 6,378.1 km [2] | |||||||||
ధృవాల radius: | 6,356.8 km [2] | |||||||||
Surface area: | 510,065,600 km² 148,939,100 km² land (29.2 %) |
|||||||||
ఘనపరిమాణం: | 1.0832073మూస:E km³ | |||||||||
భారము: | 5.9736మూస:E kg | |||||||||
సరాసరి సాంద్రత: | 5,515.3 kg/m³ | |||||||||
Equatorial surface gravity: | 9.780327 m/s²[3] 0.99732 g |
|||||||||
Escape velocity: | 11.186 km/s 40,270 km/h |
|||||||||
Sidereal rotation period: | 0.997258 d 23h 56m 04.09054s[3] |
|||||||||
Rotation velocity at equator: | 465.11 m/s | |||||||||
అక్షాంశ వాలు: | 23.439281° | |||||||||
Albedo: | 0.367 | |||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: Kelvin Celsius |
|
|||||||||
విశేషాలు: | Terrestrial, Terran, Telluric, Tellurian, Earthly | |||||||||
పర్యావరణం | ||||||||||
ఉపరితల పీడనం: | 101.3 kPa (MSL) | |||||||||
Composition: | 78.08% N2 20.95% O2 0.93% Argon 0.038% Carbon dioxide Trace water vapor (varies with climate) |
భూమి, సౌరకుటుంబం లోని ఐదవ పెద్ద గ్రహం. సూర్యుని నుండి దూరాన్నిబట్టి చూస్తే మూడవది. భూమికి చంద్రుడు ఏకైక సహజ ఉపగ్రహం. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. తనచుట్టూ తాను తిరగటానికి భూ భ్రమణం అని అంటారు, దీనికి 24 గంటల సమయం పడితే సూర్యుని చుట్టూ తిరగటానికి భూ పరిభ్రమణం అనీ అంటారు, దీనికి 365 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే కాలాన్ని ఒక రోజు అనీ, అలాగే ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరమనీ అంటారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
---|
సూర్యుడు · బుధుడు · శుక్రుడు · భూమి · అంగారకుడు · సెరిస్ · గురుడు · శని · యురేనస్ · నెప్ట్యూన్ · ప్లూటో · ఎరిస్ |
గ్రహాలు · మరుగుజ్జు గ్రహాలు · సహజ ఉప గ్రహాలు: చంద్రుడు · Martian · Jovian · Saturnian · Uranian · Neptunian · Plutonian · డిస్నోమియా |
See also astronomical objects, the solar system's list of objects, sorted by radius or mass, and the Solar System Portal |