సభ్యులు:Veeven
వికీపీడియా నుండి
హాయ్! నేను వీవెన్ (Veeven). నా పూర్తిపేరు వీర వెంకట చౌదరి. కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ అంటే నాకు ఆసక్తి. అవి నన్నెప్పుడూ ఉత్సాహంగా ఉంచుతాయి.
[మార్చు] నా మార్పులు, చేర్పులు (వికీ)
[మార్చు] వెబ్ లో నా ఇతర వ్యాపకాలు
- లేఖిని, తెలుగు లిపికోసం
- కూడలి, తాజా తెలుగు బ్లాగుల సమాహారం
- నా బ్లాగు
- న్యూస్వైన్ లో నా కాలమ్
- ఫైర్ఫాక్స్కి నా వంతు ప్రచారం