Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
నవగ్రహాలు - వికీపీడియా

నవగ్రహాలు

వికీపీడియా నుండి

నవగ్రహాలు (Nine Plantes, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.

  1. ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
  2. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉన్నది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం) ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పరిగణింప బడుతాయి. యురేనస్, నెప్ట్యూన్ లు ఈ లెక్కలోకి రావు. కాని రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.


విషయ సూచిక

[మార్చు] ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కు ముందు)

  1. బుధుడు
  2. శుక్రుడు
  3. భూమి
  4. కుజుడు (అంగారకుడు)
  5. బృహస్పతి (గురుడు)
  6. శని
  7. యురేనస్ (వరుణుడు)
  8. నెప్ట్యూన్ (ఇంద్రుడు)
  9. ప్లూటో (యముడు) (ప్రస్తుతం గ్రహ హోదా కోల్పొయింది - 2006 ఆగస్ట్ లో ఖగోళ విజ్ఙాన శాస్త్రవేత్తలు 'ప్లూటో'ని గ్రహం కాదని, కేవలం సౌరకుటుంబంలో ఒక వస్తువనీ తీర్మానించారు)

ఈ గ్రహాల పరిమాణం, దూరం వంటి ముఖ్య వివరాలు క్రింది పట్టికలో ఇవ్వడ్డాయి.

గ్రహాల ముఖ్య వివరాలు
పేరు మధ్య అర్ధ వ్యాసం
[a]
మాస్ [a] పరి భ్రమణ అర్ధ వ్యాసం
(Astronomical Unit)
పరిభ్రమణ కాలం
(సంవత్సరాలు)
సూర్యుని వ్యాసంతో
వాలు (Inclination) (° డిగ్రీలు)
Orbital eccentricity భ్రమణ కాలం
(ఓజుఉ)
సహజ ఉపగ్రహాలు వలయాలు వాతారణం
ఉపరితలం ఉన్నవి
(Terrestrial planets)
బుధుడు 0.39 0.06 0.39 0.24 3.38 0.206 58.64 లేవు అత్యల్పం
శుక్రుడు 0.95 0.82 0.72 0.62 3.86 0.007 -243.02 లేవు కార్బన్ డయాక్సైడ్ (CO2), నైట్రోజెన్ (N2)
భూమి [b] 1.00 1.00 1.00 1.00 7.25 0.017 1.00 1 చంద్రుడు లేవు N2, ఆక్సిజెన్ (O2)
కుజుడు 0.53 0.11 1.52 1.88 5.65 0.093 1.03 2 లేవు CO2, N2
వాయు మహా గోళాలు
(Gas Giants)
బృహస్పతి 11.21 317.8 5.20 11.86 6.09 0.048 0.41 63 ఉన్నాయి హైడ్రోజెన్ (H2), హీలియమ్ (He)
శని 9.41 95.2 9.54 29.46 5.51 0.054 0.43 56 ఉన్నాయి H2, He
యురేనస్ 3.98 14.6 19.22 84.01 6.48 0.047 -0.72 27 ఉన్నాయి H2, He
నెప్ట్యూన్ 3.81 17.2 30.06 164.8 6.43 0.009 0.67 13 ఉన్నాయి H2, He
a  భూమితో పోలిస్తే Measured relative to the Earth.
b  భూమి వ్యాసంలో మరిన్ని వివరాలున్నాయి.



[మార్చు] భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.

  1. సూర్యుడు
  2. చంద్రుడు
  3. కుజుడు (మంగళగ్రహం)
  4. బుధుడు
  5. గురుడు
  6. శుక్రుడు
  7. శని
  8. రాహువు
  9. కేతువు

[మార్చు] నవ గ్రహాల పూజ

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.


[మార్చు] నవగ్రహాల విశేషాలు

జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.


పేరు ఆంగ్లంలో బొమ్మ యంత్రము గుణము సూచిక
సూర్యుడు (सूर्य) Sun బొమ్మ:Surya planet.jpg బొమ్మ:Surya Yantra.jpg సత్వము ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం.
చంద్రుడు (चंद्र) Moon బొమ్మ:Chandra img.jpg బొమ్మ:Chandra Yantra.jpg సత్వము మనసు, రాణి యోగం, మాతృత్వం.
కుజుడు (मंगल) Mars బొమ్మ:Kuja.jpg బొమ్మ:Mars yantra.jpg తామసము శక్తి, విశ్వాసం, అహంకారం
బుధుడు (बुध) Mercury బొమ్మ:Budh°planet.jpg బొమ్మ:Budha Yantra.jpg రజస్సు వ్యవహార నైపుణ్యం
బృహస్పతి,గురువు (बृहस्पति) Jupiter బొమ్మ:Brihaspati.jpg బొమ్మ:Guru Yantra.jpg సత్వము విద్యా బోధన
శుక్రుడు (शुक्र) Venus బొమ్మ:Shukra planet.jpg బొమ్మ:Shukra Yantra.jpg రజస్సు ధనలాభం, సౌఖ్యం, సంతానం
శని (शनि) Saturn బొమ్మ:Shani planet.jpg బొమ్మ:Shani yantra.jpg తామసము పరీక్షా సమయం. ఉద్యోగోన్నతి, చిరాయువు
రాహువు (राहु) Head of Demon Snake
Ascending/North Lunar Node
తామసము తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం
కేతువు (केतु) Tail of Demon Snake
Descending/South Lunar Node
బొమ్మ:Ketu.jpg తామసము విపరీత ప్రభావాలు
బ్రిటిష్ మ్యూజియమ్ లో నవగ్రహ విగ్రహాలు  - (ఎడమ నుండి) సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి
బ్రిటిష్ మ్యూజియమ్ లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు  - (ఎడమ నుండి) శుక్రుడు, శని, రాహువు, కేతువు
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) శుక్రుడు, శని, రాహువు, కేతువు

[మార్చు] నవగ్రహాల ఆలయాలు

[మార్చు] నవగ్రహ ధ్యాన శ్లోకములు

నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి

జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం

చంద్ర

దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ

ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ

ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం

గురు

దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

శుక్ర

హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం

శని

నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు

అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు

ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్


Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com