అష్టవిధనాయికలు
వికీపీడియా నుండి
[మార్చు] అష్టవిధనాయికలు
- స్వాధీన పతిక: స్వాధీనుడగు భర్త గల నాయిక
- వాసకసజ్జిక: సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక
- విరహోత్కంఠిత: విరహం వల్ల వేదనపడు నాయిక
- విప్రలబ్ద: శృంగార నాయిక, సంకేతస్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది
- ఖండిత: ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది
- కలహాంతరిత: కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ
- ప్రోషితభర్తృక: ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక
- అభిసారిక/అభిసారిణి: ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక
(అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం)