Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
త్రిభుజం - వికీపీడియా

త్రిభుజం

వికీపీడియా నుండి

మూడు భుజాలు గల రేఖాగణిత ఆకారం. దీనిని త్రికోణం, త్రిభుజం లేదా త్రిభుజి (Triangle) అని అంటారు.

ఇందులో మూడు భుజాలు, మూడు కోణాలు ఉంటాయి. ఒక త్రిభుజం లోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా "పై" రేడియనులు. అలాగే మూడు భుజాల కొలతలకు కూడా ఒక సంబంధం ఉంటుంది.

సమత్రికోణం ద్విసమత్రికోణం విషమ బాహు త్రికోణం
సమత్రికోణం ద్విసమత్రికోణం విషమ బాహు
  • మూడు భుజాలు సమానమైతే దానిని 'సమత్రికోణం' లేదా సమకోణత్రిభుజం అంటారు. ఇందులో మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే 60 + 60 + 60 = 180 డిగ్రీలు అన్నమాట
  • రెండు భుజాలు సమానమైతే దానిని 'ద్విసమత్రికోణం' (లేదా, 'ద్విసమబాహుత్రిభుజం') అని అంటారు. అందులో రెండు కోణాలు (లేదా రెండు భుజాలు) కూడా సమానంగా ఉంటాయి.
  • ఒక కోణం గనుక 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని 'లంబ త్రికోణం' (లేదా) 'లంబ కోణ త్రిభుజం' అంటారు. ప్రసిద్ధి చెందిన పైథాగరస్ సిద్ధాంతం ఈ విధమైన త్రికోణానికి వర్తిస్తుంది.
  • ఏ రెండు భుజాలూ సమానంకాకపోతే దానిని విషమ బాహు త్రిభుజం అంటారు.
  • ఏ కోణమైనా 90 డిగ్రీలకన్న ఎక్కువ ఉంటే, ఆ త్రిభుజాన్ని గురు కోణ త్రిభుజం అంటారు.
  • ప్రతి కోణమూ 90 డిగ్రీలకన్న తక్కువైతే, ఆ త్రిభుజాన్ని లఘు కోణ త్రిభుజం అంటారు.
లంబత్రికోణం గురు కోణ త్రిభుజం లఘు కోణ త్రిభుజం
లంబత్రికోణం గురు కోణ త్రిభుజం లఘు కోణ త్రిభుజం
  • ఎర్ర త్రికోణం భారతదేశంలో కుటుంబ నియంత్రణకు గుర్తుగా వాడతారు.
  • పచ్చ త్రికోణం పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా వాడుతారు.
  • ట్రాఫిక్ గుర్తులలో త్రికోణం విరివిగా వాడబడుతుంది. అది సులభంగా కంటికి ఆనుతుంది గనుక.
  • త్రికోణం అనేక సందర్భాలలోనూ, సంప్రదాయాలలోనూ వేర్వేరు అర్ధాలకు సంకేతంగా వాడబడింది.



[మార్చు] ఇవి కూడా చూడండి


రేఖా గణితం - బహుభుజిలు
త్రిభుజంచతుర్భుజిపంచభుజిషడ్భుజి • సప్తభుజి • అష్టభుజి • Enneagon (Nonagon) • Decagon • Hendecagon • Dodecagon • Triskaidecagon • Pentadecagon • Hexadecagon • Heptadecagon • Enneadecagon • Icosagon • Chiliagon • Myriagon

మూస:గణితశాస్త్రం

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com