మెక్సికో
వికీపీడియా నుండి
Estados Unidos Mexicanos
సంయుక్త మెక్సికన్ రాష్ట్రాలు
|
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం en:Himno Nacional Mexicano మెక్సికో జాతీయగీతం |
||||||
రాజధాని | మెక్సికో నగరం |
|||||
Largest city | రాజధాని | |||||
en:National language/జాతీయ భాష | లేదుస్పానిష్ భాష (en:de facto)1 | |||||
ప్రజానామము | Mexican | |||||
ప్రభుత్వం | ఫెడరల్ రాష్ట్రపతి గణతంత్రం | |||||
- | రాష్ట్రపతి | en:Felipe Calderón PAN పార్టీ |
||||
స్వాతంత్ర్యం | స్పెయిన్ నుండి | |||||
- | ప్రకటింపబడినది | సెప్టెంబరు 16 1810 | ||||
- | గుర్తింపబడినది | సెప్టెంబరు 27 1821 | ||||
- | జలాలు (%) | 2.5 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 108,700,891 (11th) | ||||
- | 2005 జన గణన | 103,263,388 | ||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $1.149 ట్రిలియన్ (12వ) | ||||
- | తలసరి | $11,249 (63వ) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $840.012 బిలియన్ (14వ) | ||||
- | తలసరి | $8,066 (55వ) | ||||
Gini? (2006) | 47.3 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.829 (high) (52వ) | |||||
కరెన్సీ | en:Mexican peso/మెక్సికన్ పెసో (MXN ) |
|||||
టైం జోన్ | (UTC-8 to -6) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mx | |||||
కాలింగ్ కోడ్ | +52 | |||||
1 See languages note (below): [1] |
మెక్సికో సంయుక్త రాష్ట్రాలు[2] లేదా సాధారణనామం మెక్సికో, ఇది ఉత్తర అమెరికాలోని ఒక ఫెడరల్ రాజ్యాంగ ప్రజాతంత్రం; దీనికి ఎల్లలు ఉత్తరాన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణం మరియు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం; ఆగ్నేయాన గ్వాతెమాలా, బెలీజె, మరియు కరీబియన్ సముద్రం, మరియు తూర్పున మెక్సికో అఖాతం కలవు.[3][4] దీనిలో 31 రాష్ట్రాలు మరియు ఒక ఫెడరల్ జిల్లా గలదు. దీని రాజధాని మెక్సికో నగరం, ఇది ప్రపంచములోని అత్యధిక జనసాంద్రతగల నగరాలలో ఒకటి.