కాఫిర్
వికీపీడియా నుండి
కాఫిర్ అరబ్బీ పదం. దీనికి మూలం కుఫ్ర్, అనగా తిరస్కరించడం, 'కాఫిర్' అనగా తిరస్కరించువాడు, సత్యాన్ని (అల్లాహ్ ను) తిరస్కరించువాడు, లేదా నాస్తికుడు. దీనికి ఇంకో అర్థంగూడావున్నది, సత్యాన్ని కప్పేసి అసత్యాన్ని ప్రదర్శించువాడు. మూలంగా ఈశ్వరుణ్ణి (అల్లాహ్ ను) తిరస్కరించువాడు, నాస్తికుడు.