మారిషస్
వికీపీడియా నుండి
రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్ République de Maurice |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "Stella Clavisque Maris Indici" (Latin) "Star and Key of the Indian Ocean" |
||||||
జాతీయగీతం మాతృభూమి |
||||||
రాజధాని | పోర్ట్ లూయిస్ |
|||||
Largest city | రాజధాని | |||||
అధికార భాషలు | ఆంగ్లం1 | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | en:Mauritian Creole, భోజ్పురి, French, Chinese | |||||
ప్రజానామము | Mauritian | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | అనిరుధ్ జగన్నాథ్ | ||||
- | ప్రధానమంత్రి | en:Navinchandra Ramgoolam/ నవీన్ చంద్ర రామ్గులామ్ | ||||
en:Independence | ఆంగ్లేయుల నుండి | |||||
- | Date | మార్చి 12 1968 | ||||
- | గణతంత్రం | మార్చి 12 1992 | ||||
- | జలాలు (%) | 0.05 | ||||
జనాభా | ||||||
- | 2006 అంచనా | 1,256,7392 (153rd) | ||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $16.0 billion (119th) | ||||
- | తలసరి | $13,703 (51st) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.804 (high) (65th) | |||||
కరెన్సీ | en:Mauritian rupee (MUR ) |
|||||
టైం జోన్ | MUT (UTC+4) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+4) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mu | |||||
కాలింగ్ కోడ్ | +230 | |||||
1 | [1][2] | |||||
2 | The population estimate is for the whole republic. For the island of Mauritius only, as at 31 December 2006, it is 1,219,220[3] |
మారిషెస్ (ఉచ్ఛారణ: మారైస్ Maurice), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, (République de Maurice), ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో, హిందూ మహాసముద్రపు నైఋతిదిశన, మడగాస్కర్ కు పశ్చిమాన 900 కి.మీ. దూరాన ఈదేశమున్నది. (560 mi)