See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
టర్కీ - వికీపీడియా

టర్కీ

వికీపీడియా నుండి

ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు

తుర్కీయె జమ్ హూరియా
రిపబ్లిక్ ఆఫ్ టర్కీ
Flag of టర్కీ టర్కీ యొక్క చిహ్నం
నినాదం
యుర్తా సుల్హ్, సిహందా సుల్హ్
ఇంటిలో శాంతి, ప్రపంచంలో శాంతి
జాతీయగీతం
ఇస్తిక్‌లాల్ మార్‌సి
స్వతంత్ర గీతిక
టర్కీ యొక్క స్థానం
రాజధాని అంకారా
39°55'48.00′N, 32°50′E
Largest city ఇస్తాంబుల్
అధికార భాషలు టర్కిష్
ప్రజానామము టర్కిష్
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లాహ్ గుల్
 -  పార్లమెంటు స్పీకరు కోక్సాల్ టోప్టాన్
 -  ప్రధాన మంత్రి తయ్యబ్ యర్దోగాన్
వారసత్వ రాజ్యస్థాపన ఉద్వాసన ఉస్మానియా సామ్రాజ్యం 2 
 -  స్వాతంత్రోద్యమం మే 19 1919 
 -  పార్లమెంటు స్థాపన ఏప్రిల్ 23 1920 
 -  Declaration of Republic అక్టోబరు 29 1923 
విస్తీర్ణం
 -  మొత్తం 783,562 కి.మీ² (37వ)
302,535 చ.మై 
 -  జలాలు (%) 1.3
జనాభా
 -  2007 అంచనా 71,158,647 (17వ3)
 -  2000 జన గణన 67,803,927 
 -  జన సాంద్రత 93 /కి.మీ² (102వ3)
240 /చ.మై
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $708.053 బిలియన్ (16వ)
 -  తలసరి $9,628 (69వ)
జీడీపీ (nominal) 2007 Q1 (జనవరి-మార్చి) అంచనా
 -  మొత్తం $410.823 బిలియన్[1] (17th)
 -  తలసరి $5,561[2] (69వ)
Gini? (2005) 38 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.7574 (medium) (92వ4)
కరెన్సీ నవీన టర్కిష్ లిరా5 (TRY)
టైం జోన్ EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tr
కాలింగ్ కోడ్ +90
2 Treaty of Lausanne (1923).
3 Population and population density rankings based on 2005 figures.
4 UN Nations HDI Report, page 284
5 The New Turkish Lira (Yeni Türk Lirası, YTL) replaced the old Turkish Lira on 1 January 2005.

మూస:External Timeline

టర్కీ (Turkish: Türkiye), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీ కు 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియా లు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు.

రెండు ఖండాలైన ఆసియా మరియు యూరప్ ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది. భౌగోళికంగా యూరేషియా ప్రాంతమైనందున, ఇటు యూరప్ యూనియన్ మరియు మధ్య ఆసియాల నడుమ బలీయమైన సాంస్కృతిక, ఆర్థిక పరమైన సంపన్నతలు గోచరిస్తారు.

సి.ఐ.ఏ. ప్రకారం టర్కీ ప్రగతిచెందిన దేశం. ఇది ప్రజాస్వామిక, సెక్యులర్, యూనిటరి, రాజ్యాంగ గణతంత్రం, దీని రాజకీయ విధానము 1923 లో ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ ఆధ్వర్యంలో స్థాపించబడినది. అప్పటి నుండి టర్కీ పశ్చిమదేశాలతో సన్నిహితంగానూ, తూర్పుదేశాలతో మౌనంగానూ వుంటూ వస్తూంది.

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -