1923
వికీపీడియా నుండి
1923 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1920 1921 1922 - 1923 - 1924 1925 1926 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- నవంబర్ 28: భోగరాజు పట్టాభీ సీతారామయ్యచే మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు స్థాపించబడినది.
[మార్చు] జననాలు
- మే 16: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్.
- మే 27: అమెరికా దౌత్యనీతివేత్త హెన్రీ కిసింజర్.
- మే 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు
- ఆగష్టు 29: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్.
- అక్టోబర్ 23: భారత మాజీ ఉప రాష్ట్రపరి బైరాన్ సింగ్ షెకావత్.
[మార్చు] మరణాలు
- జూలై 12: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- ఫిబ్రవరి 10: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాంట్జన్.