1921
వికీపీడియా నుండి
1921 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1918 1919 1920 - 1921 - 1922 1923 1924 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 27: అదివరకే ఉన్న 3 బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంకు ఏర్పాటుచేయబడింది.
[మార్చు] జననాలు
- ఫిబ్రవరి 14: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య.
- మే 21: రష్యా మానవహక్కుల ఉద్యమనేత ఆండ్రూ సఖరోవ్.
- జూన్ 28: పూర్వ భారత ప్రధానమంత్రి, పి.వి.నరసింహారావు.
- జూలై 4: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ.
- సెప్టెంబర్ 10: ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
[మార్చు] మరణాలు
- సెప్టెంబర్ 11; ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి.