జపాన్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
日本国 Nippon-koku / Nihon-koku జపాన్
|
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం Kimi ga Yo (君が代) Imperial Reign |
||||||
రాజధాని | టోక్యో1 |
|||||
Largest city | రాజధాని | |||||
అధికార భాషలు | జపనీస్ భాష | |||||
ప్రభుత్వం | రాజ్యాంగ బద్ధ రాజరికము | |||||
- | రాజు | అకియోటో | ||||
- | ప్రధాన మంత్రి | షింజో అబే (యల్డీపీ ) | ||||
జపాన్ చరిత్ర | ||||||
- | జాతియ ఏర్పాటు దినము | February 11, 660 BC3 | ||||
- | మైజీ రాజ్యాంగము | November 29 1890 | ||||
- | జపానీస్ రాజ్యాంగము | May 3 1947 | ||||
- | శాన్ఫ్రాన్సిస్కో ఒప్పందము | April 28 1952 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 377,873 కి.మీ² (62nd) చ.మై |
||||
- | జలాలు (%) | 0.8 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 127,433,494 (10th) | ||||
- | 2004 జన గణన | 127,333,002 | ||||
- | జన సాంద్రత | 337 /కి.మీ² (30th) /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $4.220 trillion2 (3rd) | ||||
- | తలసరి | $33,1002 (12th) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $4.911 trillion2 (2nd) | ||||
- | తలసరి | $38,341 (14th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.949 (high) (7th) | |||||
కరెన్సీ | జపనీస్ యెన్ (అంతర్జాతియ ¥ జపనీస్ 円 En) (JPY ) |
|||||
టైం జోన్ | JST (UTC+9) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .jp | |||||
కాలింగ్ కోడ్ | +81 | |||||
1 | యొకోమా is the largest incorporated city. | |||||
2 | World Factbook; Japan—Economy. CIA (2006-12-19). తీసుకొన్న తేదీ: 2006-12-28. | |||||
3 | చరిత్రను అనుసరించి జిమ్ము రాజు జపానును ఈ రోజు ఏర్పాటు చేసెను, ప్రస్తుతము దీనిని కేవలము సింబాలిక్కుగా మాత్రమే చూస్తున్నారు. |
- ప్రధాన వ్యాసం: జపాను చరిత్ర
జపాన్ ద్వీపసముదాయమునందు జనావాసాపు చిహ్నాలు మొదట క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్దినాటికే పాలియోలితిక్ సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం పదవ సహస్రాబ్దికి మెసోలితిక్ , నియోలితిక్ వేటాడి జీవించే సగం సంచార వాసులు బొరియలలో నివసించే సంస్కృతికి చెందిన వారు నివశించినారు. ప్రాధమిక స్థాయిలోని వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఈ కాలములో దొరికిన అలంకరణలతో కూడిన మట్టి పాత్రలు ప్రపంచంలో ప్రస్తుతము మిగిలిన మట్టి పాత్రలలో పురాతనమైనవాటిలో వానిగా గుర్తింపు పొందినాయి. [1]