See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
అల్-ఫాతిహా - వికీపీడియా

అల్-ఫాతిహా

వికీపీడియా నుండి

మొదటి సూరా అల్-ఫాతిహా అజీజ్ ఆఫంది ఖురాన్ వ్రాతప్రతి
మొదటి సూరా అల్-ఫాతిహా అజీజ్ ఆఫంది ఖురాన్ వ్రాతప్రతి

సూరా అల్-ఫాతిహా (అరబ్బీ:الفاتحة), ఇస్లాం ధార్మికగ్రంథమైన ఖురాన్ యొక్క ముఖ "పరిచయం" మరియు మొదటి సూరా ఈ సూరా అల్-ఫాతిహా

ఇది మక్కీ సూర. ఇందు 7 ఆయత్ లు గలవు. ఇది ఒక దుఆ లేక ప్రార్థన. దీనిని ప్రతి నమాజ్ యందు తప్పకుండా పఠిస్తారు.

విషయ సూచిక

[మార్చు] తాత్పర్యం

అల్లాహ్ ద్వారా సమస్త జనులకు అవతరింపబడ్డ గ్రంథం ఖురాన్. ఇది అరబ్బీ భాష లో గలదు. ఇది దాదాపు ప్రపంచపు అన్ని భాషలలోను గల గ్రంథం.

ఈ సూరా అల్-ఫాతిహా క్రింది విధంగా కొనసాగుతుంది. (ఖురాన్: మొదటి సూరా)

1:1 بِسْمِ اللّهِ الرَّحْمـَنِ الرَّحِيم

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ప్రారంభించుచున్నాను కరుణామయుడు మరియు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

1:2 الْحَمْدُ للّهِ رَبِّ الْعَالَمِين

అల్-హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
సకల లోకాల ప్రభువా నీకే మా స్తోత్తములు.

1:3 الرَّحْمـنِ الرَّحِيم

అర్రహ్మీ నిర్రహీమ్ :
అనంత కరుణామయుడా!,అపారక్రుపాశీలుడా!,

1:4 مَـالِكِ يَوْمِ الدِّين

మాలికి యౌమిద్దీన్
తీర్పు దినపు యజమానీ!

1:5 إِيَّاك نَعْبُدُ وإِيَّاكَ نَسْتَعِين

ఇయ్యాక న ఆబుదు వ ఇయ్యాక నస్తయీన్ :
మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము.

1:6 اهدِنَــــا الصِّرَاطَ المُستَقِيمَ

ఇహ్ దినస్-సిరాత్ అల్-ముస్తఖీమ్ :
మాకు రుజుమార్గం చూపించు.

1:7 صِرَاطَ الَّذِينَ أَنعَمتَ عَلَيهِمْ غَيرِ المَغضُوبِ عَلَيهِمْ وَلاَ الضَّالِّين

సిరాత్ అల్లజీన అన్-అమ్ త అలైహిమ్ గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ :
నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, మార్గభ్రష్టులు కాని వారి రుజుమార్గం మాకు చూపించు".

ఈ సూరా పఠించడం పూర్తయిన తరువాత ఆమీన్ పలుకవలెను.

[మార్చు] లేఖనం

ఈ సూరా మొత్తం ఒక ప్రార్థన దుఆ లాగానూ ఒక అమితభక్తుడు తన స్వామిని మొరపెట్టుకోవడంలాగానూ ఉంటుంది. సృష్టికర్తకు సృష్టి ఏవిధంగా వేడుకొంటుందో ఈ సూరాలో గోచరిస్తుంది. భక్తుడు తన ప్రభువును వేడుకొని ప్రసన్నం చేసుకునే వ్యవస్థ ఈ సూరాలోవున్నది.

[మార్చు] అవతరణ

ఇస్లామీయ ధార్మికసాహిత్య వ్యవస్థలో ఉల్లేఖనాలు అతిముఖ్యం. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మహమ్మద్ ప్రవక్తపై అల్లాహ్ మక్కాలో అవతరింపజేశాడు. అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మదీనా లో అవతరింపజేశాడు. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనమే ముస్తనద్ అని, దాన్నే అందరూ ఆమోదించారు. మరికొందరు ఈ సూరా మక్కా మరియు మదీనా రెండుప్రదేశాలలోనూ అవతరింపబడినదని భావిస్తారు.

[మార్చు] ఇతరనామాలు

హదీసుల ప్రకారం ఈ సూరాకు క్రింది పేర్లు గూడా గలవు.

  • ఉమ్మ్ అల్-కితాబ్ (పుస్తకపు (ఖురాన్) మాత)
  • ఉమ్మ్ అల్-ఖురాన్ (ఖురాన్ (యొక్క) మాత)
  • సూరా అల్-షిఫా (మోక్షమును కలుగజేసే సూరా)
  • అల్-హిజ్ర్

[మార్చు] గణాంకాలు

ఈ సూరాలో 7 ఆయత్ లు , 29 పదములు మరియు 139 అక్షరాలు గలవు.

[మార్చు] ప్రాముఖ్యత

ఎందరో ధార్మిక పండితులు ఈ సూరా ప్రాముఖ్యత గూర్చి చర్చించారు మరియు వివరించారు.

ప్రపంచంలోని ప్రతిముస్లిం ప్రతిరోజూ కనీసం 17 సార్లు ఈ సూరా పఠించవలెను. ఇలా పఠించినచో మాత్రమే ప్రార్థనలు పూర్తవును.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

మూస:Wikisourcerename

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -