బహాదుర్ షా జఫర్
వికీపీడియా నుండి
2వ బహాదుర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు 'ఇబ్రాహీం జౌఖ్'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు ఇబ్రాహీం జౌఖ్, మిర్జా గాలిబ్.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |