వలీ దక్కని
వికీపీడియా నుండి
వలీ ముహమ్మద్ వలీ
వలీ దక్కని గా ప్రసిధ్ధి (1667-1707. వలీ ఔరంగాబాది గా కూడా పరిచితుడు. భారత ఉపఖండంలో ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవిగా ప్రసిధ్ధి. ఔరంగాబాద్ 1667 లో జన్మించాడు. ఢిల్లీ లో రీఖ్తా (ఉర్దూ ప్రాచీన నామం) కవిగా ఖ్యాతినొందాడు. వలీ1707 అహ్మదాబాద్ లో మరణించాడు.
వలీ మస్నవి, ఖసీదా, ముఖమ్మస్, రుబాయి మరియు గజల్ రచనల్లో ప్రవీణుడు. ఇతడు 473 గజల్లు 3,225 అషార్ లు రచించాడు.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |