బంకించంద్ర ఛటర్జీ
వికీపీడియా నుండి
బంకించంద్ర ఛటర్జీ Bankim Chandra Chatterjee (జ.27 జూన్,1838 - మ.8 ఏప్రిల్, 1894) (బెంగాలీ : বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায় బంకించంద్ర ఛటోపాధ్యాయ). 'ఛటోపాధ్యాయ్' కు బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.
విషయ సూచిక |
[మార్చు] రచనలు
కాల్పనికాలు
- దుర్గేశ్ నోందిని (మార్చి 1865)
- కపాలకుండల (1866)
- మృణాళిని (1869)
- విషభ్రిష్క (విషవృక్షం, 1873)
- ఇందిర (1873, 1893)
- జుగలంగురియా (1874)
- రాధారాణి (1876, 1893)
- చంద్రశేఖర్ (1877)
- కమలకంటేర్ దప్తార్ (1875)
- రజని(1877)
- కృష్ణకంటేర్ ఉఇల్ (1878)
- రాజసింహ (1882)
- ఆనంద్ మఠ్ (1882)
- దేవి చౌధురాణి (1884)
- కమలకంఠ (1885)
- సీతారాం (మార్చి 1887)
- ముచీరామ్ గురేర్ జీవంచరిత
ధార్మిక రచనలు
- కృష్ణ చరిత (1886)
- ధర్మతత్వ (1888)
- దేవతత్వ
- శ్రీమద్ వగవత్ గీత
రచనల సంకలనం
- లలితా ఓ మానస్ (1858)
వ్యాసాలు
- లోక్ రహస్య (1874, 1888)
- బింజన్ రహస్య (1875)
- బిచిత్ర ప్రబంధ (1876) (1892)
- సామ్య (1879)
[మార్చు] మూలాలు
[మార్చు] ఇతర పఠనాలు
- Ujjal Kumar Majumdar: Bankim Chandra Chattopadhyay: His Contribution to Indian Life and Culture. Calcutta : The Asiatic Society, 2000. ISBN 8172360983.
- Walter Ruben: Indische Romane. Eine ideologische Untersuchung. Vol. 1: Einige Romane Bankim Chatterjees iund Ranbindranath Tagore. Berlin: Akademie Verlag, 1964. (German)
[మార్చు] ఇవీ చూడండి
మూస:Bengal Renaissance
[మార్చు] బయటి లింకులు
- Biography at Calcuttaweb.com
- మూస:Gutenberg author
- भारतीय साहित्य संग्रह में बंकिम चन्द्र