Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆదమ్ - వికీపీడియా

ఆదమ్

వికీపీడియా నుండి

ఆదమ్ ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు, సాహిత్యాల ప్రకారం, ఆదమ్, అల్లాహ్ యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త గూడానూ. వీరి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణిపై ప్రథమ మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది. ప్రథమంగా కాబా గృహాన్ని ఆదమ్ నిర్మించారు. వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు హాబీల్ మరియు ఖాబీల్.

హిందూ ధార్మిక గ్రంధాల ప్రకారం శంకరుడు మరియు పార్వతి ప్రథమ మరియు ఆది దంపతులు.

హిందువులూ ముస్లిములు ఇరువురూ నమ్మవలసిన సత్యము ఏమంటే ఆదమ్ మరియు శంకరుడూ ఒకరే. పార్వతి మరియు హవ్వా ఒకరే. భూమిపై అందరికీ ఆది దంపతులు వీరే.

[మార్చు] ఆదమ్ దిగిన పర్వతము

The shadow on the Western side
The shadow on the Western side

ఆదమ్ యొక్క శిఖరము ఆదమ్ ప్రవక్తకు స్వర్గం నుండి భూమ్మీదికి పంపినపుడు మొదటిసారిగా శ్రీలంకలోని 'ఆదమ్ పర్వతంపై' దిగాడు. అచ్చటినుండి ప్రయాణిస్తూ శ్రీలంక నుండి భారతదేశానికి ఆదమ్ సేతు లేదా రామసేతు ద్వారా చేరి, తద్వారా అరేబియాప్రాంతానికి ప్రయాణించి హవ్వా ('ఈవ్') ను "జెద్దా" లో కలిసాడు. ఆదమ్ దిగిన పర్వతాన్ని "ఆదమ్ శిఖరము" (ఆదమ్ కొండ, ఆదమ్ పర్వతం, ఆదమ్ పర్వతాలు) అని అంటారు. శ్రీలంక లోని సమానలకండ లేదా "సీతాకోక పర్వతం" (సింహళం), శివనోలిపథమలై (తమిళంలో) ఒక ఎత్తైన పర్వతం. ఇది శ్రీపాద "పవిత్రపాదముద్ర", ఒక 1.8 మీటర్ల రాతి పై గల పాద ముద్ర. బౌధ్దుల ప్రకారం ఇది గౌతమబుధ్ధుని పాదముద్ర. హిందువుల ప్రకారం ఇది శివుని పాదముద్ర. ముస్లింల ప్రకారం ఇది ఆదమ్ ప్రవక్త పాదముద్ర. మనకు ఇక్కడే అర్థమౌతుంది, ప్రపంచంలోని మానవులందరిదీ ఒకే కుటుంబమని.

[మార్చు] బయటి లింకులు


Coordinates: 6°48′41″N, 80°29′59″E

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com