See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

యహ్యా - వికీపీడియా

యహ్యా

వికీపీడియా నుండి

యహ్యా ఇబ్న్ జకరియ ( يحيى ابن زكريا) ఒక ఇస్లామీయ ప్రవక్త. బైబిల్ లో ఇతని పేరు జాన్ ద బాప్టిస్ట్. ఇస్లామీయ ధార్మికగ్రంధము ఖురాన్ ప్రకారము అల్లాహ్ యహ్యా ను పరిశుద్ధమైన ప్రవక్త, ఈసా అవతరించుటకు మార్గమును సుగమంచేసిన ప్రవక్తగా వర్ణించాడు. [1]

విషయ సూచిక

[మార్చు] ఖురాన్ ప్రకారము

ఖురాన్ ప్రకారం యహ్యా జక్రియా కుమారుడు. యహ్యా బాల్యమునుండే పరిశుధ్ధిడిగాను అల్లాహ్ పట్ల విధేయుడిగాను వుండేవాడు. యహ్యా సత్యసంధుడు, అమిత గౌరవంతుడు. అతడు అల్లాహ్ ఆదేశాలను ప్రజలవద్దకు చేరవేశాడు. జాఫర్ అబిసీనియా కు వలస వెళ్ళినపుడు రాజుకు యహ్యాకథను వర్ణించాడు.[2].

[మార్చు] సమాధి

యహ్యా బిన్ జక్రియా సమాధి, ఉమయ్యద్ మస్జిద్, డెమాస్కస్.
యహ్యా బిన్ జక్రియా సమాధి, ఉమయ్యద్ మస్జిద్, డెమాస్కస్.[3]

యహ్యాను ముస్లిములేగాక క్రైస్తవులుగూడా అమితంగా గౌరవిస్తారు. ఇస్లామీయ చరిత్రకారుడు అల్-బెరూని ప్రకారం యహ్యావర్థంతిరోజున పెద్దయెత్తున నివాళులర్పిస్తారు. డెమాస్కస్ లోగల యహ్యా సమాధిని నేటికినీ వేలాదిమంది దర్శిస్తారు. ఉమయ్యద్ ల ఖలీఫా అల్-వలీద్ కాలంలో యహ్యా పుర్రె దొరికినది. దీనిని డెమాస్కస్ లోని స్థంబంలో భద్రపరిచారు. ఈ స్థంబం ఖర్జూరపుఆకుల బుట్ట ఆకారంలోయున్నది.[3]

ఇతర కథనాల ప్రకా ఇతని పుర్రె మిర్దాసిద్ సామ్రాజ్యపు 'ముఇజ్ అల్-దౌలా' చే 1043లో అలెప్పో నగరానికి తరలించబడినది. చరిత్రకారులు జైద్ బిన్ అల్-హసన్ అల్-ఖింది మరియు ఇబ్న్ అల్-అదీమ్ లప్రకారం యహ్యా పుర్రెను అలెప్పో లోని మస్జిద్ లో పాలరాతితోతయారుచేయబడిన ఒక బేసిన్ లో భద్రపరిచారు. తరువాత మంగోలులు సిరియా పై దురాక్రమణ చేసినపుడు మంగోలులదాడులవలన ఈమస్జిద్ నేలమట్టమయినది. అపుడు ఆ పుర్రెను జామియా మస్జిద్ కు తరలించారు. ఇబ్న్ షద్దాద్ ప్రకారం ఈ పుర్రె నేటికినీ ఈమస్జిద్ మీనార్ లో భద్రంగా వున్నది. సిరియాలో ఈప్రదేశం పరమపవిత్రంగా భావింపబడుతుంది. [3]

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  • Meri, J. W. (2002). The Cult of Saints Among Muslims and Jews in Medieval Syria. Oxford University Press. ISBN 0199250782. 
  • Rippin, A. "Yahya b. Zakariya". Encyclopaedia of Islam Online. Ed. P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel, W.P. Heinrichs. Brill Academic Publishers. ISSN 1573-3912. 

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -