జామా మస్జిద్ (ఢిల్లీ)
వికీపీడియా నుండి
మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan Numa, హిందీ : मस्जिद-ए-जहां नुमा, ఉర్దూ : مسجد جھان نمہ), దీనికి సాధారణ నామం జామా మస్జిద్ (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) जामिया/जामा मस्जिद , ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు.
మస్జిద్ ఎ జహాఁ నుమా అనగా ప్రపంచ వీక్షణా మస్జిద్, జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన సార్వత్రిక మస్జిద్. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు, ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన ఖురాన్ ప్రతి".
విషయ సూచిక |
[మార్చు] నిర్మాణం
ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.[1]
దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.
[మార్చు] ఇవీ చూడండి
- ఇస్లామీయ నిర్మాణాలు
- ఇస్లామీయ కళలు
- షాజహాన్
- ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
[మార్చు] నోట్స్
[మార్చు] మూలాలు
- Jama Masjid (Delhi)page at India Image, the Government of India Information portal.
- Jama Masjid, Delhi page at India Profile, a travel information site.
- "Saudi offer to fix Delhi mosque" (BBC) accessed January 5
[మార్చు] బయటి లింకులు
- మూస:Wikitravel
- Pictures of the Jama Masjid in Delhi
- Jama Masjid
- మూస:Flickr
- Satellite picture by Google Maps
మూస:Mosques in India
మూస:Coor title d
మూస:Mughal