2004
వికీపీడియా నుండి
గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము) నందు 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.
సంవత్సరాలు: | 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మే 14: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
- మే 22: భారతప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పదవిని చేపట్టినాడు.
- ఆగష్టు 13: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- ఏప్రిల్ 17: సౌందర్య ప్రముఖ సినిమా నటి.
- జూలై 31: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య.
- సెప్టెంబర్ 23: ప్రముఖ భారత శాస్త్రవేత్త రాజా రామన్న.
- డిసెంబర్ 23: భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు.
- డిసెంబర్ 31: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ.
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అదూర్ గోపాలకృష్ణన్.
- జ్ఞానపీఠ పురస్కారం : రెహమాన్ రాహి