2002
వికీపీడియా నుండి
2002 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 1: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవిని చేపట్టాడు.
- సెప్టెంబర్ 29: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- మార్చి 11: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్.
- ఏప్రిల్ 7: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి.
- జూన్ 7: భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి.
- జూలై 27: భారత మాజీ ఉప రాష్ట్రపరి కృష్ణకాంత్.
- నవంబర్ 13: ప్రముఖ తెలుగు కవి, తెలంగాణావాది, కాళోజీ నారాయణరావు
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : దేవ్ ఆనంద్.
- జ్ఞానపీఠ పురస్కారం : డి.జయకాంతన్