2000
వికీపీడియా నుండి
2000 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1997 1998 1999 2000 2001 2002 2003 |
దశాబ్దాలు: | 1980లు 1990లు 2000లు 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మార్చి 22: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
- సెప్టెంబర్ 15: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- మే 6: తెలుగు రచయిత, బలివాడ కాంతారావు.
- జూన్ 3: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్.
- అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు సీతారాం కేసరి.
- డిసెంబరు 18: మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ఆశాభోంస్లే.
- జ్ఞానపీఠ పురస్కారం : ఇందిరా గోస్వామి