మన్మోహన్ సింగ్
వికీపీడియా నుండి
నేటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు.
[మార్చు] తొలి జీవితము, కుటుంబము
26 సెప్టెంబరు, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు.17వ మరియు ప్రస్థుత ప్రధానమంత్రి.అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత
- 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో బ్యాచిలర్స్,
- 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్
పూర్తి చేశారు.
1958 లో గురుషరణ్ కౌర్ తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు
ఇంతకు ముందు ఉన్నవారు: అటల్ బిహారీ వాజపేయి |
భారత ప్రధానమంత్రి 05/22/2004— |
తరువాత వచ్చినవారు: ' |
0