రాజీవ్ గాంధీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
రాజీవ్ రత్న బిర్జువర్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984,అక్టోబర్ 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబర్ 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
|
---|
జవహర్లాల్ నెహ్రూ • గుల్జారీలాల్ నందా • లాల్ బహదూర్ శాస్త్రి • ఇందిరా గాంధీ • మొరార్జీ దేశాయ్ • చరణ్‌సింగ్ • రాజీవ్ గాంధీ • వి.పి.సింగ్ • చంద్రశేఖర్ • పి.వి.నరసింహారావు • వాజపేయి • దేవెగౌడ • ఐ.కె.గుజ్రాల్ • డా.మన్మోహన్ సింగ్ |