భోపాల్
వికీపీడియా నుండి
మూస:Otheruses
?భోపాల్ మధ్యప్రదేశ్ • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
308.14 కి.మీ² (119 sq mi) • 427 మీ (1,401 అడుగులు) |
జిల్లా(లు) | భోపాల్ |
జనాభా • జనసాంద్రత |
1,482,718 (2001) • 160/కి.మీ² (414/చ.మై) |
మేయర్ | సునీల్ సూద్ |
కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • వాహనం |
• 462001 • +91 (0)755 • MP-04 |
అక్షాంశరేఖాంశాలు:
భోపాల్ pronunciation (హిందీ: भोपाल, ఉర్దూ: بھوپال, మూస:IPA2) మధ్యభారతదేశంలోని ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని మరియు 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరము. భోపాల్ కు "సరస్సుల నగరం" అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు మరియు మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది. [1]