See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
హైకోర్టు - వికీపీడియా

హైకోర్టు

వికీపీడియా నుండి

బొమ్మ:Aphigh court.jpg
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

హైకోర్టు అనగా భారతదేశంలో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగము, ఐదవ అధ్యాయము, 214 వ నిభంధననుసరించి ఏర్పాటు చేయడం జరిగింది.

హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్ సలహాపై, భారత రాష్ట్రపతి నియమిస్తాడు.

[మార్చు] హైకోర్టులు

భారతదేశం లో గల, క్రింది ఇరవైన్నొక్క (21) హైకోర్టుల జాబితాను చూడండి.

కోర్టు పేరు స్థాపించిన సంవత్సరం ఏ ఆక్టు ద్వారా స్థాపించారు పరిధి సీటు బెంచీలు న్యాయమూర్తులు.
అలహాబాదు హైకోర్టు[1] 1866-06-11 హైకోర్టుల ఆక్టు, 1861 ఉత్తర ప్రదేశ్ అలహాబాదు లక్నో 95
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1954-07-05 ఆంధ్ర రాష్ట్ర ఆక్టు, 1953 ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు   39
బాంబే హైకోర్టు 1862-08-14 హైకోర్టుల ఆక్టు, 1861 మహారాష్ట్ర, గోవా, దాద్రా మరియు నాగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ ముంబై నాగపూర్, పనాజీ, ఔరంగాబాదు 60
కలకత్తా హైకోర్టు 1862-07-02 హైకోర్టుల ఆక్టు, 1861 పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు కోల్కతా పోర్ట్ బ్లెయిర్ (సర్క్యూట్ బెంచీ) 63
ఛతీస్ గఢ్ హైకోర్టు 2000-01-11 మధ్యప్రదేశ్ రీ-ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 ఛత్తీస్ గఢ్ బిలాస్ పూర్   08
ఢిల్లీ హైకోర్టు[2] 1966-10-31 ఢిల్లీ హైకోర్టు ఆక్టు, 1966 నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఢిల్లీ న్యూఢిల్లీ   36
గౌహతి హైకోర్టు[3] 1948-03-01 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935 అరునాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరం గౌహతి కోహిమా, ఐజాల్ & ఇంఫాల్. Agartala & Shillong లలో సర్క్యూట్ బెంచీ గలదు. 27
గుజరాత్ హైకోర్టు 1960-05-01 బాంబే రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 1960 గుజరాత్ అహ్మదాబాదు   42
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 1971 స్టేట్ ఆఫ్ హి.ప్ర. ఆక్టు, 1970 హిమాచల్ ప్రదేశ్ సిమ్లా   09
జమ్మూ మరియు కాశ్మీరు హైకోర్టు 1943-08-28 కాశ్మీరు మహారాజు జారీచేసిన పేటెంటు లేఖ జమ్మూ & కాశ్మీరు శ్రీనగర్ & జమ్మూ[4]   14
జార్ఖండ్ హైకోర్టు 2000 బీహారు రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 జార్ఖండ్ రాంచీ   12
కర్నాటక హైకోర్టు[5] 1884 మైసూరు హైకోర్టు ఆక్టు, 1884 కర్నాటక బెంగళూరు   40
కేరళ హైకోర్టు[6] 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956. కేరళ, లక్షద్వీప్ కొచ్చి   40
మధ్యప్రదేశ్ హైకోర్టు[7] 1936-01-02 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935 మధ్యప్రదేశ్ జబల్ పూర్ గ్వాలియర్, ఇండోర్ 42
మద్రాసు హైకోర్టు 1862-08-15 హైకోర్టు ఆక్ట, 1861 తమిళనాడు, పాండిచ్చేరి చెన్నై మదురై 47
ఒరిస్సా హైకోర్టు 1948-04-03 ఒరిస్సా హైకోర్టు ఆర్డరు, 1948 ఒరిస్సా కటక్   27
పాట్నా హైకోర్టు 1916-09-02 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1915 బీహారు పాట్నా   43
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు[8] 1947-11-08 హైకోర్టు (పంజాబ్) ఆర్డరు, 1947 పంజాబ్, హర్యానా, చంఢీగఢ్ చండీగఢ్   53
రాజస్థాన్ హైకోర్టు 1949-06-21 రాజస్థాన్ హైకోర్టు ఆర్డినెన్స్, 1949 రాజస్థాన్ జోధ్ పూర్ జైపూరు 40
సిక్కిం హైకోర్టు 1975 38వ సవరణ సిక్కిం గాంగ్ టక్   03
ఉత్తరాంచల్ హైకోర్టు 2000 యూ.పీ. రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 ఉత్తరాంచల్ నైనితాల్   09
  1. ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
  2. లాహోర్ హైకోర్టు 1919-03-21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ మరియు ఢిల్లీ. 1947-08-11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966-10-31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
  3. మూలంగా ఇది అస్సాం మరియు నాగాల్యాండ్ కొరకు స్థాపింపబడింది. 1971 లో దీనికి గౌహతి హైకోర్టు ఈశాన్యభారత రీ-ఆర్గనైజేషన్ ఆక్టు, 1971, ప్రకారం పేరు పెట్టారు.
  4. వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
  5. మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
  6. ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ ఆక్ట్ 1956 ప్రకారం ఏర్పడింది. ఈ ఆక్టు ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
  7. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
  8. మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966

[మార్చు] హైకోర్టులు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా

రాష్ట్రం లేదా కే.పా.ప్రా. కోర్టు నగరం
అండమాన్ మరియు నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు కోల్కతా
అరుణాచల్ ప్రదేశ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదు
అస్సాం గౌహతి హైకోర్టు గౌహతి
బీహారు పాట్నా హైకోర్టు పాట్నా
ఛత్తీస్ గఢ్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు బిలాస్ పూర్
చండీగఢ్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
దాద్రా మరియు నాగర్ హవేలీ బాంబే హైకోర్టు ముంబై
డామన్ మరియు డయ్యూ బాంబే హైకోర్టు ముంబై
జాతీయ రాజధాని ప్రాంతం, న్యూఢిల్లీ ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ
గోవా బాంబే హైకోర్టు ముంబై
గుజరాత్ గుజరాత్ హైకోర్టు అహ్మదాబాదు
హర్యానా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిమ్లా
జమ్మూ మరియు కాశ్మీరు జమ్మూ మరియు కాశ్మీరు హైకోర్టు శ్రీనగర్/జమ్మూ
జార్ఖండ్ జార్ఖండ్ హైకోర్టు రాంచీ
కర్నాటక కర్నాటక హైకోర్టు బెంగళూరు
కేరళ కేరళ హైకోర్టు కోచి
లక్షద్వీప్ కేరళ హైకోర్టు కోచి
మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్ పూర్
మహారాష్ట్ర బాంబే హైకోర్టు ముంబై
మణిపూర్ గౌహతి గౌహతి
మేఘాలయా గౌహతి హైకోర్టు గౌహతి
మిజోరం గౌహతి హైకోర్టు గౌహతి
నాగాల్యాండ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఒరిస్సా ఒరిస్సా హైకోర్టు కటక్
పాండిచ్చేరి మద్రాసు హైకోర్టు చెన్నై
పంజాబ్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
రాజస్థాన్ రాజస్థాన్ హైకోర్టు జోధ్ పూర్
సిక్కిం సిక్కిం హైకోర్టు గాంగ్ టక్
తమిళనాడు మద్రాసు హైకోర్టు చెన్నై
త్రిపుర గౌహతి హైకోర్టు గౌహతి
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ హైకోర్టు నైనితాల్
ఉత్తరప్రదేశ్ అలహాబాదు హైకోర్టు అలహాబాదు
పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు కోల్కతా

మూస:Politics of India

[మార్చు] మూలాలు

మూస:Featured list

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -