See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
జూన్ 2008 - వికీపీడియా

జూన్ 2008

వికీపీడియా నుండి

వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
జూన్ 1, 2008 (2008-06-01) (ఆదివారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 2, 2008 (2008-06-02) (సోమవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • శ్రీలంకలో జరిగిన సంఘర్షణలలో 17 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మరణించారు.
జూన్ 3, 2008 (2008-06-03) (మంగళవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • తస్లీమా నస్రీన్ కు ఆశ్రయం ఇవ్వడానికి స్వీడన్ ఆహ్వానం పలికింది. బంగ్లాదేశ్ బహిష్కరించుటలో 1994 నుంచి నస్రీన్ విదేశాలలో ఆశ్రయం పొందుతున్నది.
  • తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఉపఎన్నికల ఫలితాలపై నైతికబాధ్యత వహిస్తూ పార్టీ అద్యక్షపదవికి రాజీనామా చేశాడు.
  • విద్యుత్తును ఆదా చేయడానికి వీలుగా పాకిస్తాన్ లో అన్ని గడియారాలు ఒక గంట ముందుకు జరుపాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • శ్రీలంకలో కురిసిన భారీవర్షాల వల్ల అనేక ప్రాంతాలలో వరదలు సంభవించి 80వేలమంది నిరాశ్రయులయ్యారు.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో కలిసి ఆడేందుకు భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, మహేష్ భూపతిలు అంగీకరించారు.
  • ప్రాణాంతక సార్స్ వ్యాధి నిర్మూలనకై కృషిచేసిన ప్రవాస భారతీయురాలు షీలా బస్రూర్ కెనడాలో మృతి.
  • మాదక ద్రవ్యాలను కలిగిఉన్నాడనే అనుమానంతో పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ ఆసిఫ్ దుబాయ్ లో అరెస్ట్ అయ్యాడు.
జూన్ 4, 2008 (2008-06-04) (బుధవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అద్యక్ష ఎన్నికలలో పోటీచేయడానికి అవసరమైన 2118 డెలిగేట్ల మద్దతును బరాక్ ఒబామా సంపాదించాడు. దీనితో అమెరికా అద్యక్ష ఎన్నికలలో పోటీ పడనున్న తొలి నల్లజాతీయుడుగా రికార్డు సృష్టించనున్నాడు.
  • నేపాల్ రాజు జ్ఞానేంద్రకు ఖాట్మండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌లో ఉండటానికి ప్రభుత్వం అంగీకరించింది.
  • తాజా ఫిఫా ర్యాంకింగ్‌లో అర్జెంటీనా ప్రథమస్థానంలో నిలించింది. బ్రెజిల్, ఇటలీలు తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ ర్యాంకు 153కు దిగజారింది.
జూన్ 5, 2008 (2008-06-05) (గురువారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 6, 2008 (2008-06-06) (శుక్రవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • తమ వర్గానికి ఎస్టీ హోదా కోరుతూ రాజస్థాన్ లో గుజ్జర్లు చేస్తున్న ఆందోళన ఉధృతం. రాష్ట్రం గుండా వెళ్ళే పలు రైళ్ళ దారి మళ్ళింపులు, 27 రైళ్ళు రద్దు.
  • శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో బాంబు పేలి 21 మంది మృతి.
  • చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంజు నగరంలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించాడు.
  • ఇంధన ధరల పెంపుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.
  • మహిళా టెన్నిస్‌లో టాప్ ర్యాంకును సెర్బియాకు చెందిన అనా ఇవనోవిచ్ సాధించింది.
  • కాలి గాయం వల్ల ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ నుంచి మహేష్ భూపతి వైదొలిగినాడు.
  • భారత ద్రవ్యోల్బణం మళ్ళీ 0.14% పెరిగి 8.24%కి చేరింది.
జూన్ 7, 2008 (2008-06-07) (శనివారము) మార్చు చరిత్ర వీక్షించు
  • అమెరికా అద్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ అభ్యర్థిత్వంపోటీనుంచి హిల్లరీ క్లింటన్ వైదొలిగి బరాక్ ఒబామాకు మద్దతు ప్రకటించింది.
  • ఇటీవలి ఉపఎన్నికలలో కె.చంద్రశేఖరరావుపై కరీంనగర్ నుంచి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి 15వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన జీవన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రహదారుల మంత్రిగా మళ్ళీ నియమించబడ్డాడు.
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అనా ఇవనోవిచ్ కైవసం చేసుకొంది.
జూన్ 8, 2008 (2008-06-08) (ఆదివారము) మార్చు చరిత్ర వీక్షించు
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాజర్ ఫెడరర్ పై 6-1, 6-3, 6-0 తేడాతో విజయం. నాదల్‌కు ఇది వరుసగా 4వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్.
  • మారుతి-సుజుకిచే కొత్త కారు మోడల్ ఎల్‌పీజీ ఎమ్800 డ్యుయో ఆవిష్కరణ.
  • కెనెడియన్ గ్రాండ్‌ప్రిలో రాబర్ట్ క్యుబికా విజేతగా అవతరించాడు..
జూన్ 9, 2008 (2008-06-09) (సోమవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • బిఎస్ఎన్ఎల్ ఎస్టీడీ చార్జీలను 40 నుంచి 50% తగ్గించింది.
  • ఎస్టీ హోదా కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న గుజ్జర్లతో చర్చలకు రాజస్థాన్ ప్రభుత్వం ఇద్దరు మంత్రులకు బాధ్యత అప్పగించింది.
  • అసోంలో పెట్రొ ధరల పెంపును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ వల్ల విద్యా సంస్థలు, రవాణా మాధ్యమాల మూసివేతతో స్థంభించిన సామాన్య జనజీవనం. (సౌజన్యం: IndiaeNews.com)
జూన్ 10, 2008 (2008-06-10) (మంగళవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • అంతరిక్ష ఆస్తులను పరిరక్షించుకొనుటకు సమీకృత అంతరిక్ష విభాగము ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
  • అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయనందున భారత్‌కు యురేనియం సరఫరా నిలిపివేతపై ఆలోచించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తెలిపాడు.
  • ప్రపంచంలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీని సామర్థ్యం సెకనుకు వెయ్యి ట్రిలియన్లు.
  • ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్యకేంద్రాల జాబితాలో భారత్‌కు చెందిన 3 నగరాలు ముంబాయి, ఢిల్లీ మరియు బెంగుళూరు స్థానం సంపాదించాయి.
జూన్ 11, 2008 (2008-06-11) (బుధవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • అఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంపై నాటో దాడిలొ 11 మంది సైనికులు, 10 మంది గిరిజనుల మృతి.
  • భారతీయ ఔషధ రంగంలో ప్రముఖ కంపెనీ ర్యాన్‌బాక్సీని జపాన్ కు చెందిన దైకి శాంక్యో కొనుగోలు చేసింది.
జూన్ 12, 2008 (2008-06-12) (గురువారము) మార్చు చరిత్ర వీక్షించు
  • నేపాల్ రాజు జ్ఞానేంద్ర రాజభవనాన్ని ఖాళీచేసి ఖాట్మాండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌కు నివాసం మార్చినాడు.
  • వచ్చే అక్టోబర్ నెలలో చైనా "షెంజ్హౌ 7" పేరుతో రోదసీ యాత్రకు సన్నాహాలు చేస్తోంది.
జూన్ 13, 2008 (2008-06-13) (శుక్రవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 14, 2008 (2008-06-14) (శనివారము) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ కవి నాగబైరవ కోటేశ్వరరావు‎ కేన్సర్ వ్యాధితో మృతి.
  • సముద్ర చట్టాల అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా పి.చంద్రశేఖరరావు మరోసారి ఎన్నికయ్యాడు.
  • ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్యక్షుడిగా సూరజ్ ప్రసాద్ అగర్వాల్ ఎన్నికైనాడు.
  • అమెరికా అంతరిక్ష నౌక డిస్కవరి 14 రోజుల అంతరిక్షయాత్ర ముగించి [భూమి]]కి చేరింది.
  • జాతీయ "బి" చెస్ చాంపియన్ షిప్‌ను ఇషా కార్వాడే కైవసం చేసుకొంది.
  • పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నిషేధంను ఐదేళ్ళ నుంచి 18 నెలలకు తగ్గించబడింది.
జూన్ 15, 2008 (2008-06-15) (ఆదివారము) మార్చు చరిత్ర వీక్షించు
  • ఉపఎన్నికలలో పార్టీ ప్రయాజనాలను దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మెన్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డికి పార్టీ అధిష్టానం తాఖీదు జారి చేసింది.
  • శ్రీనగర్ లో జరిగిన సంతోష్ ట్రోఫి ఫైనల్లో పంజాబ్ జట్టు సర్వీసెస్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
  • బెర్లిన్ లో జరిగిన హాలె ఓపెన్ టెన్నిస్‌ను రోజర్ ఫెడరర్ ఐదవసారి కైవసం చేసుకున్నాడు.
జూన్ 16, 2008 (2008-06-16) (సోమవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు మేనేజింగ్ డైరెక్తర్‌గా రేణు చల్లు పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఈమె ఎస్.బి.హెచ్‌కు తొలి మహిళా ఎం.డి.
  • ఆంధ్ర ప్రదేశ్ పంవాయతీరాజ్ ఉద్యోగుల బదిలీల అధికారాన్ని జిల్లా పరిషత్తు చైర్మెన్‌లకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
జూన్ 17, 2008 (2008-06-17) (మంగళవారము) మార్చు చరిత్ర వీక్షించు
  • రాజస్థాన్ ప్రభుత్వంతో గుజ్జర్ల చర్చలు ఫలప్రదం.
  • ఆంధ్రా రంజీ కెప్టెన్ ఎమ్మెస్కే ప్రసాద్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటర్‌మెంట్ ప్రకటన.
  • జమ్ము కాశ్మీర్ లో మంచుశివలింగాన్ని దర్శించుకునేందుకు అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.
జూన్ 18, 2008 (2008-06-18) (బుధవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 19, 2008 (2008-06-19) (గురువారము) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ కవి గోపిని కరుణాకర్‌కు 2008 సంవత్సరపు కథాకోకిల పురస్కారం లభించింది.
  • ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • గుజ్జర్లకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజస్థాన్ మంత్రిమండలి ఆమోదించింది. దీనితో రాజస్థాన్‌లో మొత్తం రిజర్వేషన్లు 68%కి పెరిగింది.
జూన్ 20, 2008 (2008-06-20) (శుక్రవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 21, 2008 (2008-06-21) (శనివారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 22, 2008 (2008-06-22) (ఆదివారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 23, 2008 (2008-06-23) (సోమవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 24, 2008 (2008-06-24) (మంగళవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 25, 2008 (2008-06-25) (బుధవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 26, 2008 (2008-06-26) (గురువారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 27, 2008 (2008-06-27) (శుక్రవారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 28, 2008 (2008-06-28) (శనివారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 29, 2008 (2008-06-29) (ఆదివారము) మార్చు చరిత్ర వీక్షించు
జూన్ 30, 2008 (2008-06-30) (సోమవారము) మార్చు చరిత్ర వీక్షించు


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -