బెంగుళూరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?బెంగుళూరు కర్ణాటక • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
741 కి.మీ² (286 sq mi)[1] • 920 మీ (3,018 అడుగులు) |
జిల్లా(లు) | బెంగుళూరు పట్టణ |
జనాభా • జనసాంద్రత |
5,280,000 (3rd) (2007) • 7,126/కి.మీ² (18,456/చ.మై) |
మేయర్ | ముంతాజ్ బేగం |
కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • UN/LOCODE • వాహనం |
• 560 0xx • +91-(0)80 • IN BLR • KA-01; KA-02; KA-03; KA-04; KA-05; KA-41; KA-51; KA-53 |
అక్షాంశరేఖాంశాలు: బెంగుళూరు భారతదేశంలోని మహా నగరాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని.
బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ")అని కూడా అంటారు. ఇచట వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ఇచట అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు.
బెంగుళూరు భారత దేశంలో సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
[మార్చు] దర్శనీయ స్థలాలు
- ఇస్కాన్ టెంపుల్
- శివ మందిరం
- పెద గణేష మందిరం
- బనశంకరి మందిరం
- వానవీ మందిరం
- కొటే వెంకటేశ్వర మందిరం
- టిప్పు సుల్తాన్ సుమ్మెర్ ప్యాలెస్
- లాల్బాగ్ ఉధ్యానవనము
- కబ్బన్ పార్క్ ఉధ్యానవనము
- విధాన సౌధ
- విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యజియం
- ప్లానిటోరియం
- షాపింగ్
- ఫోరం మాల్
- గరుడ మాల్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
[మార్చు] మూలాలు
- ↑ 2007-08 సంవత్సరానికి తయారు చేసిన బడ్జెట్ నివేదిక ప్రకారం గ్రేటర్ బెంగళూరు విస్తీర్ణాం 741 చదరపు కిలోమీటర్లు 2007-08 బడ్జెట్ నివేదిక. జాతీయ సమాచార కేంద్రం (NIC), కర్ణాటక రాష్ట్ర విభాగం. భారతదేశ ప్రభుత్వం. తీసుకొన్న తేదీ: 2007-06-28.
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |