వికీపీడియా నుండి
|
- పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 5 సంవత్సరాల నిషేధం విధించింది. ఆటగాళ్ళ ప్రవర్తనా నిమవాళనికి ఉల్లంఘించినందుకు పిసిబి ఈ చర్య తీసుకుంది.
|
|
- సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ తిరిగి ఎన్నికయ్యాడు.
|
|
- ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా మళ్ళీ భారతీయ జనతా పార్టీ లోకి ప్రవేశించాడు.
- జింబాబ్వే ఎన్నికలలో రాబర్ట్ ముగాబే పార్టీ ఓటమి. అద్యక్ష పదవికి మాత్రం ఎవరూ 50% మించి ఓట్లు పొందలేకపోయారు.
- భారత్‌తో జరుగుతున్న అహ్మదాబాదు టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ డబుల్ సెంచరీ సాధించాడు.
- ద్రవ్యోల్భణం రేటు 7 శాతానికి చేరింది. మూడేళ్ళలో ఇది గరిష్టం.
|
|
- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యాసంస్థలలో ఇతర వెనుక బడిన తరగతులకు(ఒ.బి.సి) 27% రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీం కోర్టు సమర్థించింది.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అధికారిక ఎయిర్‌లైన్స్‌గా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంపికచేశారు.
|
|
- కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను దశలవారీగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ చెప్పారు (యాహూ తెలుగు)
- త్రిపుర ప్రభుత్వం బర్డ్‌ఫ్లూ ప్రబలుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. (యాహూ తెలుగు)
- టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన తొలి వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు.
- 2010 ప్రపంచ కప్ షూటింగ్ నిర్వహణ బాధ్యతను అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య భారత్ కు అప్పగించింది.
|
|
- హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మూడు మార్గాలలో మొత్తం 71 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు.
- నేపాల్ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టి విజయం వైపు పయనిస్తోంది.
- డేవిస్ కప్ రెండో రౌండ్‌లో భారత్ జపాన్ పై విజయం సాధించి ప్రపంచ గ్రూప్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి అర్హత సంపాదించింది.
|
|
- పరుగుల బాలుడు బుధియాసింగ్ మాజీ కోచ్ విరంచిదాస్ ను భువనేశ్వర్ లో కాల్చివేతకు గురైనాడు.
ఆస్ట్రేలియా తదుపరి గవర్నర్‌గా క్వీన్స్‌లాండ్ గవర్నర్ క్వెటిన్ బ్రైస్ ఎంపికైనది. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా స్థానం సంపాదించింది.
|
|
IPL క్రికెట్ లీగ్ ప్రారంభం
|
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 21 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 22 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 23 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 24 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 25 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 26 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 27 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 28 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 29 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 30