Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
మహేంద్రసింగ్ ధోని - వికీపీడియా

మహేంద్రసింగ్ ధోని

వికీపీడియా నుండి

మహేంద్రసింగ్ ధోని

India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 29 106
పరుగులు 1418 3185
బ్యాటింగ్ సగటు 33.76 45.50
100లు/50లు 1/9 3/19
అత్యుత్తమ స్కోరు 148 183*
Overs 1 -
Wickets - -
Bowling average - -
5 wickets in innings 0 -
10 wickets in match 0 n/a
Best bowling - -
Catches/stumpings 65/13 97/31

As of ఏప్రిల్ 16, 2008
Source: Cricinfo

1981, జూలై 7ఝార్ఖండ్ లోని రాంచీ లో జన్మించిన మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మరియు వన్డే, ట్వంటీ-20 భారత జట్టుకు ప్రస్తుత కెప్టెన్ [1]. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్ గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు. భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2005 లో పాకిస్తాన్ పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే స.లో శ్రీలంక పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.

[మార్చు] వన్డే క్రికెట్

ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడి 45.55 సగటుతో 3098 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు మరియు 19 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183(నాటౌట్).

వన్డే గణాంకాలు:

వివిధ దేశాలపై వన్డే రికార్డులు
# ప్రత్యర్థి మ్యాచ్‌లు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100లు 50లు క్యాచ్‌లు స్టంపింగ్‌లు
1 ఆఫ్రికా XI[2] 3 174 87.00 139* 1 0 3 3
2 ఆస్ట్రేలియా 9 222 37.00 58 0 2 7 4
3 బంగ్లాదేశ్ 6 146 36.50 93* 0 1 6 6
4 బెర్మూడా 1 29 29.00 28 0 0 1 0
5 ఇంగ్లాండు 13 359 32.63 96 0 2 15 3
6 న్యూజీలాండ్ 3 50 25.00 37* 0 0 3 1
7 పాకిస్తాన్ 13 542 60.22 148 1 4 14 1
8 స్కాంట్లాండ్ 1 - - - - - - -
9 దక్షిణాఫ్రికా 10 196 24.50 55 0 1 7 1
10 శ్రీలంక 16 490 61.25 183* 1 2 17 3
11 వెస్టీండీస్ 13 317 39.62 62* 0 2 10 2
12 జింబాబ్వే 2 123 123.00 67* 0 2 0 1
మొత్తము 90 2648 44.13 183* 3 16 85 25

వన్డే సెంచరీలు:

వన్డే సెంచరీలు
# పరుగులు మ్యాచ్‌లు ప్రత్యర్థి స్టేడియం వేదిక సం.
1 148 5 పాకిస్తాన్ విశాఖపట్నం 2005
2 183* 22 శ్రీలంక జైపూర్ 2005
3 139* 74 ఆఫ్రికా XI[2] చెన్నై 2007

[మార్చు] మూలాలు

  1. "[www.andhranews.net/Sports/2007/September/18-Dhoni-named-India-16066.asp Dhoni named Indias one-day captain]".
  2. 2.0 2.1 Dhoni was representing Asia XI

]]

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com