See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
రాహుల్ ద్రవిడ్ - వికీపీడియా

రాహుల్ ద్రవిడ్

వికీపీడియా నుండి

రాహుల్ ద్రవిడ్

India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 122 333
పరుగులు 10098 10585
బ్యాటింగ్ సగటు 54.88 39.49
100లు/50లు 25/51 12/81
అత్యుత్తమ స్కోరు 270 153
Overs 20 31
Wickets 1 4
Bowling average 39.00 42.50
5 wickets in innings 0 -
10 wickets in match 0 n/a
Best bowling 1/18 2/16
Catches/stumpings 172/- 193/-

As of మార్చి 30, 2008
Source: [1]

1973 జనవరి 11మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ (Rahul Sharad Dravid) 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జీతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందినాడు [1]. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం [2] .సునీల్ గవాస్కర్ మరియు సచిన్ టెండుల్కర్ ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడవవాడు రాహుల్ ద్రవిడ్. [3]. ఫిబ్రవరి 6, 2007న వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్ గా, సచిన్ టెండుల్కర్ మరియు సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయుడిగా అవతరించినాడు. [4] సెప్టెంబర్ 14, 2007న భారత జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రకటించినాడు.[5] ప్రస్తుతం భారత టెస్ట్ మరియు వన్డే జట్టుకు ప్రాతినిద్యం వహిస్తున్నాడు. మార్చి 29, 2008న దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 10,000 పరుగుల మైలురాయిని అధికమించి ఇందులోనే ఈ ఘనత వహించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతి తక్కువ కెరీర్ సమయంలో 10 వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు స్థాపించాడు.[6]

విషయ సూచిక

[మార్చు] కాలరేఖ

[మార్చు] అవార్డులు

  • 1999: 1999 ప్రపంచ కప్ సియెట్ క్రికెటర్‌గా ఎంపికైనాడు.
  • 2000: విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.[7]
  • 2004: గార్‌ఫీల్డ్ ట్రోఫి విజయం. )[8]
  • 2004: భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుచే సత్కరించబడ్డాడు.[9]
  • 2004: ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనాడు.

[మార్చు] రికార్డులు

  • టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాట్స్‌మెన్ (మూడవ భారతీయుడు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ (72 సార్లు)
  • టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్సులలో 9000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
  • టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ కెరీర్ సమయంలో 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
  • వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్సులలో సెంచరీలు నమోదుచేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు.
  • ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీలను రెండు సార్లు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో తొమ్మిదోవాడు (సునీల్ గవాస్కర్ తరువాత రెండో భారతీయుడు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (5) చేసిన బ్యాట్స్‌మెన్.
  • ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయుడు
  • వన్డే క్రికెట్‌లో 300పైగా భాగస్వామ్యాలను రెండు సార్లు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
  • వన్డే క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య రికార్డు (సచిన్ టెండుల్కర్ తో కలిసి న్యూజీలాండ్ పై హైదరాబాదులో 331 పరుగుల పాట్నర్‌షిప్)
  • 1999 ప్రపంచ కప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాత్స్‌మెన్.
  • వికెట్ కీపర్‌గా ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు పూర్తిచేసిన క్రికెటర్.
  • వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన రికార్డు(10 టెస్టుల కంటే అధికంగా కెప్టెన్సీ చేపట్టినవారిలో)
  • వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు.
  • వన్డేలలో అత్యధిక అర్థసెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)
  • టెస్టులు మరియు వన్డేలు రెండింటిలోనూ 10000 పరుగులు పూర్తిచేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)

[మార్చు] మూలాలు

  1. LG ICC Cricket Rankings.
  2. Cricinfo - Records - India - Test matches - Highest averages.
  3. Cricinfo - Records - India - Test matches - Most runs.
  4. Cricinfo - Dravid joins the 10,000 club.
  5. Resignation from India Cricket Captiancy
  6. ఈనాడు దినపత్రిక, పేజీ 12, తేది మార్చి 30, 2008
  7. Rahul Dravid - Wisden Cricketer of the Year. Wisden Almanack. తీసుకొన్న తేదీ: 2007-03-27.
  8. Dravid walks away with honours. The Hindu (2004-09-09). తీసుకొన్న తేదీ: 2007-03-27.
  9. Rahul Dravid awarded Padma Shri. Deccan Herald (2004-07-01). తీసుకొన్న తేదీ: 2007-03-27.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -