1973
వికీపీడియా నుండి
1973 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1970 1971 1972 1973 1974 1975 1976 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 10: ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- సెప్టెంబర్ 5: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.
- డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిని చేపట్టాడు.
[మార్చు] జననాలు
- జనవరి 11: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.
- ఏప్రిల్ 3: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి.
[మార్చు] మరణాలు
- జనవరి 31: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
- డిసెంబర్ 30: ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సులోచన.
- జ్ఞానపీఠ పురస్కారం : దత్తాత్రేయ రామచందరన్ బెంద్రే, గోపీనాథ్ మొహంతి