1974
వికీపీడియా నుండి
1974 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1971 1972 1973 1974 1975 1976 1977 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- ఆగష్టు 24: భారత రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ పదవిని చేపట్టాడు.
- సెప్టెంబర్ 1: ఏడవ ఆసియా క్రీడలు ఇరాన్ రాజధాని నగరం టెహరాన్ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
- నవంబర్ 1: ప్రముఖ క్రికెట్ ఆటగాడు వి.వి.యెస్.లక్ష్మణ్
[మార్చు] మరణాలు
- ఫిబ్రవరి 4: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ బోస్
- ఫిబ్రవరి 11: సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు
- జూలై 18: తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు.
- జూలై 24: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్.
- అక్టోబర్ 25: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి యూ థాంట్.
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.ఎన్.రెడ్డి.
- జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు సఖారాం ఖాండేకర్