సౌరవ్ గంగూలీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ (Sourav Chandidas Ganguly) (Bengali: সৌরভ গাঙ্গুলী) ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు. కోల్కత కు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్ మరియు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీ కి బెంగాల్ టైగర్ , కోల్కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు కలవు. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా అతనే. 2006 ప్రారంభంలో భారత జట్టునుంచి దూరమైననూ మళ్ళీ డిసెంబర్ లో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించినాడు.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|
---|---|
1.సునీల్ గవాస్కర్ (125 టెస్టులు) · 2. దిలీప్ వెంగ్సర్కార్ (110 టెస్టులు) · 3. కపిల్ దేవ్ (131 టెస్టులు) · 4. సచిన్ టెండుల్కర్ (146* టెస్టులు) · 5. అనిల్ కుంబ్లే (125* టెస్టులు) · 6.రాహుల్ ద్రవిడ్ (119* టెస్టులు · 7.సౌరవ్ గంగూలీ (103* టెస్టులు) |
|
---|
సచిన్ టెండుల్కర్ • సనత్ జయసూర్య • ఇంజమామ్ ఉల్ హక్ • సౌరవ్ గంగూలీ • రాహుల్ ద్రవిడ్ • బ్రియాన్ లారా • రికీ పాంటింగ్ |
|
|
---|---|
అజహరుద్దీన్ · సచిన్ టెండుల్కర్ · సౌరవ్ గంగూలీ · రాహుల్ ద్రవిడ్ · అజయ్ జడేజా · ఖురాసియా · నయన్ మోంగియా · జవగళ్ శ్రీనాథ్ · వెంకటేష్ ప్రసాద్ · అజిత్ అగార్కర్ · రాబిన్ సింగ్ · నిఖిల్ చోప్రా · అనిల్ కుంబ్లే · దేబాషిశ్ మహంతి · సదాగొప్పన్ రమేశ్ |
|
|
---|---|
సౌరవ్ గంగూలీ · రాహుల్ ద్రవిడ్ · వీరేంద్ర సెహ్వాగ్ · సచిన్ టెండుల్కర్ · అనిల్ కుంబ్లే · హర్భజన్ సింగ్ · శ్రీశాంత్ · జహీర్ ఖాన్ · ఆశిష్ నెహ్రా · నయన్ మోంగియా · పార్థివ్ పటేల్ · సంజయ్ బంగర్ · అజిత్ అగార్కర్ · యువరాజ్ సింగ్ · మహమ్మద్ కైఫ్ |
|
|
---|---|
హర్భజన్ సింగ్ · మహేంద్రసింగ్ ధోని · సచిన్ టెండుల్కర్ · యువరాజ్ సింగ్ · మునాఫ్ పటేల్ · రాహుల్ ద్రవిడ్ · సౌరవ్ గంగూలీ · రాబిన్ ఊతప్ప · జహీర్ ఖాన్ · శ్రీశాంత్ · అనిల్ కుంబ్లే · వీరేంద్ర సెహ్వాగ్ · ఇర్ఫాన్ పటాన్ · అజిత్ అగార్కర్ · దినేష్ కార్తిక్ |