పూతలపట్టు
వికీపీడియా నుండి
?పూతలపట్టు మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పూతలపట్టు |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
44,676 (2001) • 22458 • 22218 • 68.93 • 80.72 • 57.07 |
పూతలపట్టు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
[మార్చు] గ్రామం గురించి
పూతలపట్టు గ్రామం చిత్తూరు నుండి సుమారు 15 కి.మీ. దూరంలో చిత్తూరు - తిరుపతి రహదారి పైన వుంది. ఈ గ్రామానికి 'పూతలపట్టు' అని పేరు రావడం వెనుక ఒక చిన్న కథ వుంది. ఈ గ్రామానికి తూర్పు దిక్కున శివాలయం, దానిని ఆనుకుని ఒక యేరు ప్రవహిస్తున్నది. మహాభారతం కాలంలో భీమసేనుడు ఈ సెలయేరులో స్నానం చేసి ఒక పుష్పాన్ని ద్రౌపదికి ఇచ్చి పువ్వు .. తల పట్టు అని అన్నట్టు, అది కాలక్రమేణా వాడుకలో పూతలపట్టు అని అయినట్టు చెబుతారు. బీముడు అర్చించిన శివుడిని భీమేశ్వర స్వామి అని ఇక్కడ వ్యవహరిస్తారు. ఈ ఊరిలోని దేవాలయాలైన శివాలయం, వరద రాజ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనవి. 14,15 శతాబ్దాల నాటి చోళరాజుల శిల్పకళ మనకు వీటిలో కనిపిస్తుంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పత్తూరు
- ఎర్రచెరువుపల్లె
- తలుపులపల్లె
- పోతుకనుమ
- కొత్తకోట
- చిదిపిరాళ్ల
- తిప్పనపల్లె
- గొడుగుచింత
- వెణుతనపల్లె
- పోలవరం
- అక్కనంబట్టు
- వేపనపల్లె
- తేనెపల్లె
- బైటపల్లె
- పేట అగ్రహారం
- పూతలపట్టు
- ఒడ్డెపల్లె
- పాలకూరు
- వావిలతోట
- ముత్తిరేవుల
- కుప్పన్నగారిపల్లె
- తిమ్మిరెడ్డిపల్లె
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |
|
|
---|---|
పత్తూరు · ఎర్రచెరువుపల్లె · తలుపులపల్లె · పోతుకనుమ · కొత్తకోట · చిదిపిరాళ్ల · తిప్పనపల్లె · గొడుగుచింత · వెణుతనపల్లె · పోలవరం · అక్కనంబట్టు · వేపనపల్లె · తేనెపల్లె · బైటపల్లె · పేట అగ్రహారం · పూతలపట్టు · ఒడ్డెపల్లె · పాలకూరు · వావిలతోట · ముత్తిరేవుల · కుప్పన్నగారిపల్లె |