కార్వేటినగరం
వికీపీడియా నుండి
?కార్వేటినగరం మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కార్వేటినగరం |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 25 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
44,735 (2001) • 22370 • 22365 • 66.37 • 77.82 • 55.00 |
కార్వేటినగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. కార్వేటినగరం పుత్తూరు కి దగ్గరలో తిరుపతి కి 48 కి.మీ. దూరంలో ఉంది. ఇచ్చట "డి.ఇ.ఐ.టీ." (D.I.E.T.), జిల్లా విద్యా శిక్షణా సంస్థ (District Institute of Education and Training) గలదు.
విషయ సూచిక |
[మార్చు] వేణుగోపాలస్వామి దేవాలయం
కార్వేటినగరంలో ప్రసిద్దమైన శ్రీవేణుగోపాలస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం నిర్వహణా భాధ్యతలు తి.తి.దే. (తిరుమల తిరుపతి దేవస్థానం) తీసుకొంది.
[మార్చు] దేవతలు
- ఆలయంలొ శ్రీవేణుగోపాలస్వామి వేంచేసి ఉన్నారు. స్వామి వారికి ఇరు ప్రక్కల ఉభయ నాంచారులైన రుక్మిణీ అమ్మవారు, శ్రీ సత్యభామ అమ్మవారు ఉన్నారు. ఆలయం ప్రొద్దున 0600 నుండి 1100 వరకు మరలా సాయింత్రం 1600 నుండి 2000 వరకు తెరచి ఉంటుంది.
- ముఖ్యదేవాలయం ధ్వజ స్థంభానికి వామ భాగాన శ్రీసీతారాముల పట్టాభిషేక విగ్రహం ఉంది. ఇది చాలా అరుదైన ఏకశిలవిగ్రహం, చాలా అద్భుతంగా ఉంటుంది.
[మార్చు] పండుగలు
- ఉగాది ఆస్థానం
- వైకుంఠ ఏకాదశి
- కృష్ణాష్టమి
- సంక్రాంతి ఉత్సవం
- తెప్పోత్సవం
- బ్రహ్మోత్సవం
- దీపావళి
- వినాయక చవితి
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఎర్రమరాజుపల్లె
- గజంకి
- కేశవరాజపుర అగ్రహారం
- పొన్నగల్లు
- కత్తెరపల్లె
- కేశవకుప్పం
- విరాటపురం
- తిరుమలకొండమాంబగారిపేట
- కార్వేటినగర్
- నిస్సంకదుర్గం
- దామోదర మహారాజపురం
- రాజకుమారవేంకట బహదూర్పేట్
- మాకమాంబవిలాసం
- అన్నూరు
- అలతూరు
- ముక్కరవారిపల్లె
- బత్తువారిపల్లె
- కొల్లగుంట
- ఏదువారిపల్లె
- గోపిచెట్టిపల్లె
- కృష్ణసముద్రం
- కోటారవీడు
- కేతుమత్మహారాజపురం
- సురేంద్రనగరం
- లక్ష్మిరాజుపేట
- కలికిరింద్లు
- డేరాకండ్రిగ
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |