రేణిగుంట
వికీపీడియా నుండి
?రేణిగుంట మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | రేణిగుంట |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 31 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
66,563 (2001) • 33801 • 32762 • 76.41 • 85.54 • 67.01 |
అక్షాంశరేఖాంశాలు:
రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
విషయ సూచిక |
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
[మార్చు] విద్య, వైద్యం
[మార్చు] రవాణా, ప్రయాణం
[మార్చు] పరిశ్రమలు
- అమరరాజా బ్యాటరీలు
- ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
- చక్కెర కర్మాగారం
- రసాయన పరిశ్రమలు
- విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
- రైల్వే క్యారేజి షాప్
- తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.
ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
[మార్చు] ఇతర సదుపాయాలు
[మార్చు] మండలంలోని పట్టణాలు
- రేణిగుంట (ct)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- బాలుపల్లె
- మామండూరు
- ఎర్రగుంట (రేణిగుంట)
- కృష్ణాపురం
- శ్రీనివాసౌదాసిపురం
- ధర్మాపురం ఖండ్రిగ
- ఆర్. మల్లవరం
- ఆనగుంట
- వెదుళ్లచెరువు
- రెనిగుంట అగ్రహారం
- కరకంబాడి (గ్రామీణ)
- వెంకటాపురం
- అన్నసామిపల్లె
- ఎర్రమరెడ్డిపాలెం
- తూకివాకం (గ్రామీణ)
- ఎలమండ్యం
- కొత్తపాలెం
- అదుసుపాలెం
- కురుకాల్వ
- క్రిష్నయ్య కల్వ
- జీపాలెం
- నల్లపాలెం
- తాతయ్య కాల్వ
- గాజులమండ్యం
- సంజీవరాయనిపట్టెడ
- కొట్రమంగళం
- తండ్లం
- సూరప్పకశం
- మొలగమూడి
- అమ్మవారిపట్టెడ
- అత్తూరు
[మార్చు] బయటి లింకులు
- http://www.maavooru.org/Place.aspx?TID=10&DID=23&SID=28
- http://en.wikipedia.org/wiki/Gajulamandyam
- http://www.signalbox.org/overseas/india/renigunta.htm
- http://www.fallingrain.com/world/IN/2/Renigunta.html
- http://www.scrailway.gov.in/web/scr_map/renigunta.htm
[మార్చు] మూలాలు
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |