చౌడేపల్లె
వికీపీడియా నుండి
?చౌడేపల్లె మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | చౌడేపల్లె |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 15 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
40,410 (2001) • 20266 • 20144 • 60.43 • 73.65 • 47.17 |
చౌడేపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. ఇది పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలొ ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి నుంచి ఈ ఊరికి బహు బాగా బస్సు సౌకర్యం కలదు.
బస్సు మార్గములొ తిరుపతి నుంచి చౌడేపల్లెకు (96 కి.మీ) పాకాల మీదుగా మదనపల్లెకు వెళ్ళు బస్సులో: తిరుపతి->చంద్రగిరి->పాకాల->దామలచెరువు->కల్లూరు->సదుం->సోమల->చౌడేపల్లె
బస్సు మార్గములొ చౌడేపల్లె నుంచి మదనపల్లెకు: చౌడేపల్లె->పుంగనూరు (16 కి.మీ)->మదనపల్లె
చౌడేపల్లె లోని శివాలయము మిక్కిలి ప్రసిద్ది. ఈ శివాలయం లోని మూలవిరాట్ పేరు- మ్రుత్యుంజయేశ్వరుడు.ఇక్కడి ఏకశిలా ధ్వజస్తంభం మరియు అద్దాల గది చాలా ప్రసిధ్ధికెక్కాయి.ప్రతి సంవత్సరం జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు ,తేరు చూడడానికి రెండు కనులూ సరిపోవు.
ఈ ఊరి బొరుగులు సహితం బహు ప్రసిద్ధి. ఒకప్పుడు బొరుగులు తయారు చేయడం పెద్ద కుటుంబ పరిశ్రమగ వెలుగొదింది.
ఫ్రసిద్ధి చెందిన మాబడి మరియు పాఠశాల మాస పత్రికలు ఈ ఊరి నుంచే వెలువడుతాయి.
ఈ ఊరి నందు ప్రతి మంగళవారము వారపు సంత జరుగును.
ఈ ఊరి గ్రామ దేవత పేరు చౌడేశ్వరీదేవి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- దిగువపల్లె
- కోగతి
- కొండమర్రి
- గడ్డంవారిపల్లె
- పెద్దయల్లకుంట్ల
- చౌడేపల్లె
- పందిళ్లపల్లె
- సెట్టిపేట
- పూడిపట్ల
- ఈ.చింతమాకులపల్లె
- కాటిపేరి
- లద్దిగం
- ఏ.కొత్తకోట
- దుర్గసముద్రం
- చారాల
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |
|
|
---|---|
దిగువపల్లె · కోగతి · కొండమర్రి · గడ్డంవారిపల్లె · పెద్దయల్లకుంట్ల · చౌడేపల్లె · పందిళ్లపల్లె · సెట్టిపేట · పూడిపట్ల · ఈ.చింతమాకులపల్లె · కాటిపేరి · లద్దిగం · ఏ.కొత్తకోట · దుర్గసముద్రం · చారాల |
|
|
---|---|
అప్పసముద్రం · ఆర్లపడియ · బండగానిపల్లె · బోడబండ · చౌడేపల్లె (నిర్జన గ్రామము) · గండిపాలెం · గంగులవారి చెరువుపల్లె · గన్నెపల్లె · గుడినరవ · కొండాయపాలెం · కోటయపల్లె · కృష్ణంపల్లె · కుర్రపల్లె · పప్పులవారిపల్లె · పుల్లాయపల్లె · శకునాలపల్లె · సున్నంవారిచింతల · తిరుమలాపురం |