చిత్తూరు
వికీపీడియా నుండి
చిత్తూరు (ఆంగ్లం : Chittoor) తమిళం : சித்தூர், ఉర్దూ: چتور, హిందీ: चित्तूर), భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక పట్టణము. ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ప్రాంతములో, పోన్న నది లోయలో,బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉన్నది. ఇది ధాన్యము, చెరుకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు కలవు.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ స్వరూపం, జనవిస్తరణ
జనాభా 252,654 (2001 గణాంకాలు).
[మార్చు] సదుపాయాలు
[మార్చు] రవాణా
[మార్చు] విద్య
చిత్తూరు పట్టణంలో అనేక ప్రముఖ విద్యాలయాలున్నాయి. వాటిలో కొన్ని :
ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు :
- సర్ సి.ఆర్.రెడ్డి ఉన్నత పాఠశాల
- బి.జెడ్. ఉన్నత పాఠశాల
- ఎస్.వి.జెడ్.పి.ఉన్నత పాఠశాల, కాణిపాకం
- పి.సి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల
- వరదప్ప నాయుడు పురపాలక పాఠశాల
- బి.ఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల
- బి.వి.రెడ్డి పాఠశాల
- లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల
- విజ్ఞాన సుధ డిగ్రీ మరియు పి.జి. కళాశాల
- గీర్వాణి డిగ్రీ కళాశాల
- శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ మరియ్ సాంకేతిక కళాశాల
[మార్చు] వైద్యం
[మార్చు] వినోదం
[మార్చు] ఆర్ధికం
[మార్చు] పరిశ్రమలు
- శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు
- విజయ్ సహకార పాలు మరియు పాలపదార్థాల డైరీ
- అమరరాజా గ్రూప్ కంపెనీ : ఈ కంపెనీ యందు 3,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
- న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది)
- సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్)
- ఇస్రో రాడార్ కేంద్రం గాదంకి వద్ద.
[మార్చు] వ్యవసాయం
[మార్చు] వ్యాపారం
[మార్చు] ఇతరాలు
[మార్చు] చూడవలసినవి
[మార్చు] పరిపాలన, రాజకీయాలు
జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో గలవు.
- చట్ట సభల్లో ప్రాతినిధ్యం
- లోక్‌సభ
- శాసనసభ
- పురపాలక సంఘం (మునిసిపాలిటి)
జిల్లాలో తిరుపతి తరువాత పెద్ద పురపాలక సంఘం.
[మార్చు] సమస్యలు
- రాజకీయాలు ఎక్కువ...
[మార్చు] పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు
- కట్టమంచి రామలింగారెడ్డి
- చిత్తూరు నాగయ్య - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధుడయ్యాడు.
- బి.వి.ఆర్. రెడ్డి
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |